Menu Close
Uma Bharathi
వైకుంఠపాళి – వినూత్న దృశ్య/శ్రవ్య ధారావాహిక
– ఉమాభారతి –

స్వచ్ఛత, సంప్రదాయం, సత్ప్రవర్తన తాను పాటిస్తూ గురువు శిష్యులకి మార్గదర్శకమయినప్పుడు సమాజానికి మేలు జరుగడమే కాక, శిష్యులలో సామాజిక స్పృహ పట్ల అవగాహన ఏర్పడుతుంది.

అంకిత భావంతో కూడిన కృషి.. అసాధ్యాలని సైతం సుసాధ్యం చేయగలదని గురువు ద్వారా శిష్యులు నేర్చుకోగలరు. సంస్కృతి, సంప్రదాయం మానసిక వికాసానికి తోడ్పడతాయని అని కూడా తెలుసుకోగలరు..

****సశేషం****

Posted in March 2026, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *