Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు
తెలుగు నుడి బడి కోసం

సీసం...
దౌర్భాగ్యుడైతి, నా తల్లిని గానరే?
కూరిమి నా తెలుగు జను లార
దీనుండ నైతి, నా తెలుగును వినలేర
చెట్టులా పుట్టలా చెవిటి వార
తెలుగు వాడయిన నే తిరిపెము యడిగేన!
మతిమా లి నోడిగ మంది జూచుచు నన్ను
తెలుగు కే గతి లేదు, తేట తెలుగు

గీతి.
అచ్చ తెలుగను గోలేల రొచ్చు వలదు
బొమ్మ లాటి యాంగ్లము చాలు నమ్మ యేల
యనుచు తెలుగు నుడి బడి ని య డుగ నన్ను
రాచి రంపాన పెట్టిరే రామ రామ
.......అందరికీ దండాలతో
రాఘవ మాస్టారు.....
అహంకారం కదా!?

Posted in December 2020, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!