Menu Close
Puzzle Page Banner
puzzle_Feb2020

ఆంగ్ల సూచనల ఆధారంగా పైన ఇవ్వబడిన అంకెల ప్రకారం, పదాల అర్థాలను మధ్య గడిలోని 13 వ అక్షరం ‘ము’ తో జోడించండి...... (అంటే 1 ని 13 తో బాణం దిశగా) అన్నీ 3 అక్షరాల పదాలే......

  1. SO R R O W
  2. S I N
  3. E L E P H A N T
  4. U L C E R
  5. B U L L
  6. G R I P
  7. H I N D R A N C E
  8. O N E
  9. U N I T Y
  10. M E E T
  11. L I P
  12. W I L D F I R E

ఇప్పుడు 1-2-3-..........వృత్తాలలోని అక్షరాలను వరుసగా వ్రాసి ఏమి వస్తుందో చెప్పండి చూద్దాము!!!!

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »

సమాధానాలు:

1. అకము 2. ఆగము 3. ఇభము 4. ఈర్మము
5. ఉక్షము 6. ఊతము 7. ఎడ్డము 8. ఏకము
9. ఐక్యము 10. ఒరుము 11. ఓష్ఠము 12. ఔర్వము
1 to 12 : అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ ఒ ఓ ఔ -----తెలుగు అక్షరాల అచ్చులు
Posted in February 2020, మెదడుకు మేత

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!