Menu Close
మెదడుకు మేత
- దినవహి సత్యవతి -

ఆంగ్లంలో ఇవ్వబడిన చెట్ల పేర్లకు తెలుగు పేర్లు చెప్పండి !!

1. E B O N Y

2. L A U R E L

3. N U X – V O M I C A

4. A C A C I A

5. B H I R

6. C O L U M B I A

7. I N D I A N – K O R A L

8. C A S U A R I N A

9. M A R G O S A

10. R E D – C O T T O N

11. B I R C H

12. B A B O O L

13. B E E D

14, O L I V E

15. H E M P

16. O A K

17. M O R I N G A

18. J A M B O L A N A

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »
1. తుమికి 2. పొన్న 3. ముషిణి 4.  తుమ్మ 5. రేగు
6. నేలవేము 7. నేపాళ 8. సర్వీ 9. వేప 10. బూరుగు
11. గంగరావి 12. సీమ తుమ్మ 13. కొండ వేప 14. కుదురు జువ్వి 15. గోగు
16. సింధూర 17. మునగ 18. నేరేడు
Posted in December 2019, మెదడుకు మేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *