Menu Close
Kadambam Page Title

ఫాదర్ ఆఫ్ మిమిక్రీ....

- రచన-ఆర్ట్: కుంచె చింతాలక్ష్మీనారాయణ

father-of-mimicry-aug2018

ఒకే వేణువు
ఏడు రంద్రాలు
కానీ స్వరాలాపనలో
స్వరాలెన్నో?

కళలెన్నో
స్వరమార్పిడి కళ
ఓ దివ్య వరం!

ఒక స్వరం వెనుక
ఎన్నో రోజుల ప్రయత్నం
ఒక ప్రదర్శన వెనుక
ఎన్నో రాత్రుల జాగార్నలు
ఎవరికి ఎరుక?

ఎదుగుతూ ఒదిగి
నలుగురికి ఓ తండ్రిలా
ఫాదర్ ఆఫ్ మిమిక్రీలా
ఎదిగిన గాడ్ ఫాదర్
స్వరం మూగబోయింది!!

Posted in August 2018, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!