Menu Close

Category: సమీక్షలు

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | ఫిబ్రవరి 2021

చాళుక్య యుగం గతసంచిక తరువాయి » చాళుక్య రాజుల వైభవం-దేవాలయ శిల్పం, నాట్యం, గానం, మధుర కవితలు, సాహిత్యం చాళుక్య రాజులలో మొదటివాడు కుబ్జ విష్ణువర్ధనుడైతే చివరి వాడు కుళోత్తంగుడు. ఇతడు రాజరాజ నరేంద్రుని…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | జనవరి 2021

చాళుక్య యుగం గతసంచిక తరువాయి » “క్రీ.శ. 1198 లో ఓరుగల్లులో గణపతి చక్రవర్తి కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించేదాకా వర్ధిల్లిన కాలాన్ని మనం చాళుక్య యుగం అని పేర్కొందాం” అని ఆరుద్ర తన సమగ్ర…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | డిసెంబర్ 2020

కృతజ్ఞతా కుసుమాలు ఆరుద్ర వ్రాసిన సమగ్రాంధ సాహిత్యం ఒక ఊట బావి. సాహిత్య పిపాసులకు తియ్యని ఆ ఊటబావి యొక్క అమృతం త్రాగేకొద్ది త్రాగాలనిపిస్తుంది. అతి విస్తారంగా ఉన్న ఆదిమయుగ విషయాలను నేను స్షాలీపులాక…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | నవంబర్ 2020

తరిగిపోని కరిగిపోని ప్రాచీన పద సంపద ఈ శాసనం ద్వారా మన తెలుగు ఎంతో ప్రాచీనమైనదని మరొక్కసారి ఋజువైనది. ఆనాటినుండి ఈ నాటివరకు చెక్కుచెదరని తెలుగు పదాలను గూర్చి, ఆనాటివి ఈనాడు మార్పుచెందిన పదాలను…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | అక్టోబర్ 2020

గతసంచిక తరువాయి » తెలుగు జాతి, భాష మొదలైన వాటి ప్రాచీనతను నిరూపించడానికి ముఖ్యమైన వారిలో ‘నాగులు’ ఒకరు. ప్రాచీన బౌద్ధగ్రంథాలలో ఆంధ్రదేశాన్ని నాగభూమిగా వర్ణించారు. పల్లవ రాజ్యస్థాపకుడైన వీరకూర్చవర్మ మహారాజు నాగుల ఇంటి…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | సెప్టెంబర్ 2020

గతసంచిక తరువాయి » నా మదిలో మాట “మన” అనుకొన్న దానిని గూర్చి ఎంత తెలుసుకొన్నప్పటికీ మరింత తెలుసుకోవాలనిపిస్తుంది. మనం తెలుగువారం లేక ఆంధ్రులం. కాబట్టి మన పుట్టు పూర్వోత్తరాలను, జాతిని, చరిత్రను, సాహిత్య…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | ఆగష్టు 2020

గతసంచిక తరువాయి » శ్రీమదాంధ్ర మహా భారతము – నన్నయ పద్యం – అంతరార్థం “అమితాఖ్యానక శాఖ లం బొలిచి వేదార్థామల చ్ఛాయమై సుమహాద్వర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జనో త్తమ నానాగుణ కీర్తనార్థఫలమై…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | జూలై 2020

గతసంచిక తరువాయి » నా ముక్తక మౌక్తికాలు ఒక్క మాటలో చెప్పాలంటే అల్పాక్షరాలలో అనల్పార్థ రచన ముక్తకం. అలంకార, వర్ణనాదులతో పఠితకు ఆహ్లాదాన్ని రసానుభూతిని కల్గిస్తూ నిర్ణీత మార్గంలో నడిచే రచన పద్యం. పై…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | జూన్ 2020

గతసంచిక తరువాయి » పిల్లల సందడి అణగగానే సరోజ గొంతు సవరించుకొని, “ఆత్మీయ అతిధులకు ఆనందాంజలులు – చల్లని ఈ సాయంకాలంలో మా ఆలోచనలను, ఆశయాలను, ఆనందాలను మీతో పంచుకోవాలని ఎంతో ఆశగా ఉంది.…

తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు | మే 2020

గతసంచిక తరువాయి » “మీరు కంటినిండా నిద్ర పోవాలంటే నా ప్రయత్నం గూర్చి మీరు వినాలి. ఆ ప్లాను మీకు నచ్చినప్పుడే మీకు పూర్తి ఆనందం కలుగుతుంది. అందుకని ఇంకొక అరగంట గడిపి నా…