Menu Close

Category: కవితలు

ఈ క్షణాలు | కదంబం – సాహిత్యకుసుమం

« ఊరించకే, నోరూరించకే నన్నిలా ఎందుకో? » ఈ క్షణాలు గవిడి శ్రీనివాస్ ఇన్ని క్షణాల్ని ముత్యాల్లా వొంపుకుని చిన్ని కిటికీలోంచి ప్రపంచాన్ని తెరుచుకుని సమయాల్ని అలంకరించుకుంటాను. జ్ఞాపకాలు పావురాల్లా వాలతాయి. మంచు దృశ్యాలు పరచుకుంటాయి.…

ఊరించకే, నోరూరించకే నన్నిలా | కదంబం – సాహిత్యకుసుమం

« నాన్న ఈ క్షణాలు » ఊరించకే, నోరూరించకే నన్నిలా డా.సి.వసుంధర ఓ రసాలమా! ఎంత విశాలమే నీ మనసు. కుశలమా నీకు? అశనిపాతమ్మువోలే వచ్చెడి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని, ఎటులో ఇటకు చేరితివి.…

నాన్న | కదంబం – సాహిత్యకుసుమం

« ఇక్కట్లు ఊరించకే, నోరూరించకే నన్నిలా » నాన్న రాయవరపు సరస్వతి నాన్న మనసు వెన్న, నాన్న పూజ్యనీయుడు. కారణం నన్ను పూలబాటలో నడిపించడం కోసం తను ముళ్ల బాటలో పయనించాడు. నా వెన్నంటే…

భళా సదాశివా… 20

భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) Previous part క్రిందటి భాగము నేను తప్పునో ఒప్పునో.. అజ్ఞానపు తుప్పునో నాకే తెల్వదయ్యా.. నిన్నే నమ్మా.. నీ పాదాలనే పట్టా లేపతవో పండబెడతవో నీ ఇష్టమయ్యా…

అనంతమైన ప్రేమ | కదంబం – సాహిత్యకుసుమం

« పసివాని భావ వీచికలు సాటిలేని మహిళ » అనంతమైన ప్రేమగా…-అమ్మ కర్రి. మల్లీశ్వరి అవని అంత ఓర్పుని గగనమంత హృదయాన్ని కలిపి మలచాడు ఆ బ్రహ్మ అమ్మని. ఊపిరితో అల్లుతుంది బంధాన్ని ఉలిదెబ్బైనా…

“అమ్మంటే….?” | కదంబం – సాహిత్యకుసుమం

« అనుబంధాల అమ్మ పసివాని భావ వీచికలు » “అమ్మంటే….?” రాయవరపు సరస్వతి అమ్మంటే…. నీకు జోలపాడి నిద్ర పుచ్చేదే కాదు… నీ మనోవేదనను తీర్చగలిగే మంచి ఔషధం కూడా. అమ్మంటే…. నీకు గోరుముద్దలు…

పసివాని భావ వీచికలు | కదంబం – సాహిత్యకుసుమం

« “అమ్మంటే….?” అనంతమైన ప్రేమ » పసివాని భావ వీచికలు వేణుగోపాల్ రావు గుమ్మడిదల నునువెచ్చని నీరవ నిశీధిలో హాయిగా నిదురిస్తున్న నన్ను ఒక్కసారి ఎవరో అయోమయ లోకంలోకి బలంగా నెట్టేస్తే భయంవేసి గొంతు చించుకు ఏడ్చేసాను ఎవరో పాలిస్తుంటే తాగుతూ ఆ మత్తులో నా బొజ్జ నిండుతోందనే తెలుసు … అప్పుడు నాకు తెలియదు నేనెక్కడున్నానో, ఏం జరుగుతోందో నిద్దురొచ్చి కళ్ళుమండి నేనేడుస్తుంటే నువ్వు సముదాయిస్తూ ఏదో పాట పాడుతూంటే ఏడుపునాపి వింటుంటే ఎంత బాగుందో చల్లగా వీనులవిందుగా … ఆ రాగపు వంపుసొంపులతో కొండలపై తేలుతూ లోయలలోకి జారుతూ దానితోనే నిద్రలోకి జారుకోవడం మరీ బాగుంది ఆకారాలు తెలియడం మొదలెట్టాక…

భళా సదాశివా… 19

భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) Previous part క్రిందటి భాగము గుళ్ళో రాయిగా నిను పెట్టి గర్భములో గుడికడుతూ నే సుఖము పొందలేనయ్యా ఏడుకట్ల పల్లకెక్కి రంగు రూపు వాసనలేక చీకట్ల అవతలదాగిన…

అమ్మ ప్రేమ | కదంబం – సాహిత్యకుసుమం

« సాటిలేని మహిళ అనుబంధాల అమ్మ » అమ్మ ప్రేమ సౌందర్య కావటూరు అమ్మ ప్రేమ అనంతం అమ్మ మాట అమృతం అమ్మకరుణ అపారం అమ్మ అనే భావం అనిర్వచనీయం తల్లిని మించిన దైవం…

సాటిలేని మహిళ | కదంబం – సాహిత్యకుసుమం

« అనంతమైన ప్రేమ అమ్మ ప్రేమ » సాటిలేని మహిళ “ఉదయశ్రీ” యు.సి.ఓబులేశు గౌడు జగతిలో స్త్రీ పాత్ర సాటిలేనిది అమ్మగా అక్కగా చెల్లిగా ఆలిగా ఎన్నిపాత్రలలోనైననూ జీవిస్తుంది ఆమె లేనిదే మగజాతి మనలేదు…