Menu Close

Category: కవితలు

ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి..! | కదంబం – సాహిత్యకుసుమం

« కన్నీళ్ళ పంటనూర్పు ఆ వెలితి…!! » ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి..!పోలయ్య కూకట్లపల్లి 1. కిటికీలో నుండి కనిపించే గులాబి పూల పరిమళాలను మనసారా ఆస్వాదించేవారు…ప్రకృతి మాత ఆరాధికులే..!కానీ…ముద్దు గులాబీకిముళ్ళుంటాయి…ముళ్ళను చూసిఆవేదన చెందేవారు…మూర్ఖులే..!2. కొలనులో జలకాలాడే…

భళా సదాశివా… 42

భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) నాకున్న బలం నాకున్న ఫలం నాకున్న ధనం నాకున్న సంతోషం నువ్వేనయ్యా ఈశ్వరా..‌. నీ నవ్వే నా బ్రతుకు నావ నీలో చేరనీ శంకరా ఆ మట్టి…

భళా సదాశివా… 41

భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) ఇల్లు గొప్పదా… పొలం గొప్పదా… డబ్బు గొప్పదా… ఆరోగ్యం గొప్పదా… ప్రాణం గొప్పదా… అంతా మట్టిదా…. ఆ మట్టి నీ ఆటదా… నీ ఆటకు నీవేసాటి భళా…

నేనెవరు!? (జీవిత సత్యం కవిత) | కదంబం – సాహిత్యకుసుమం

« తీక్షణ వీక్షణంలోంచి… అహం బ్రహ్మాస్మి » నేనెవరు!? (జీవిత సత్యం కవిత)రాఘవ మాస్టారు కేదారి అరవై దాటినాకఅహం తగ్గినాక విశ్రాంతి దొరికినాక ప్రశాంతతకై వెతికినాకఇంటిలో నేను ఇల్లాలు తనుఇల్లంతా నిశ్శబ్దం ఒళ్లంతా ప్రారబ్దంఒకటే…

అహం బ్రహ్మాస్మి | కదంబం – సాహిత్యకుసుమం

« నేనెవరు!? (జీవిత సత్యం కవిత) తీక్షణ వీక్షణంలోంచి… » అహం బ్రహ్మాస్మిగాంధీజీ యలమంచిలి ఊహాతీతపు అంచులు దాటివిశ్వరహస్యం మేధను దాచినప్రకృతిలో పరమాణువును నేనుపరిణామంలో శిశువును నేనుపదార్ధానికి పరమార్ధం నేనేకాలానికి విలువను నేనేప్రతిరోజుకు రేపును…

తీక్షణ వీక్షణంలోంచి… | కదంబం – సాహిత్యకుసుమం

« అహం బ్రహ్మాస్మి నేనెవరు!? (జీవిత సత్యం కవిత) » తీక్షణ వీక్షణంలోంచి…గవిడి శ్రీనివాస్ ఈ క్షణం కోసంతీక్షణంగా నిరీక్షణ చేస్తున్నానుఅక్షరాల దొంతరల్ని పేర్చుకుంటున్నాను.నిరీక్షణ వీక్షణంలోంచి లేచిఏవో క్షణాల్ని ఏరుకుంటున్నాను.ఏకాంతం రాలుతుందోఆక్షరం ఏలుతుందోమదిలో తుపానులు…

సముద్ర భాష!! | కదంబం – సాహిత్యకుసుమం

నిద్ర » సముద్ర భాష!! (Voice of The Sea) డా. జెల్ది విద్యాసాగర్ సముద్రం ముందు ధ్యానంతో మౌనంగా నిలవాలి సముద్ర అనుభవాల అలలను ఆశ్చర్యంతో వినాలి సముద్ర హావభావాలు రెప్పలు విప్పార్చి…

నిద్ర | కదంబం – సాహిత్యకుసుమం

సముద్ర భాష!! » నిద్ర చందలూరి నారాయణరావు ఎక్కడికి పోయింది నా నిద్ర?రహస్యంగా తన్నుకుపోయిందెవరు?తెలియకుండా గదిలోకొచ్చికళ్ళను మోసగించిందెవరు?ముఖంలోకి మొరటుగా చూసినఆ నల్లని భాష ఎవరిది?గంటకోసారి చప్పుళ్లతోజామును ఆక్రమించే గతమేమిటి?మెదడుపై ఆ గుర్తులెవరివి?చెవులకు వ్రేలాడుతున్న వింత…

కలలు కూలిన శబ్దం | కదంబం – సాహిత్యకుసుమం

« గౌరవం దక్కనిదెవరికి…? గుదిబండల్లా అనిపిస్తున్నారు » కలలు కూలిన శబ్దం — గవిడి శ్రీనివాస్ — సమయం ఎగురుతున్నప్పుడు కలలు పండించుకోడానికి పరుగులు పెడతాం. సర్వం సిద్ధం చేసుకున్నాక క్షణాలు నీవి కానప్పుడు…

గుదిబండల్లా అనిపిస్తున్నారు | కదంబం – సాహిత్యకుసుమం

« కలలు కూలిన శబ్దం గౌరవం దక్కనిదెవరికి…? » గుదిబండల్లా అనిపిస్తున్నారు — భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు — ఎంత చేసినా ఇంతేనా అంటూ సాధించటమే తన స్వాధ్యాయంగా పెట్టుకున్న సాధ్వి అతని…