« క్రిందటి భాగము ద్వాదశ అధ్యాయం (మంత్ర విద్య, సిద్ధ విద్య స్వరూప అమ్మవారు) శ్లోకాలు: 87-97, సహస్రనామాలు: 401-474 415. ఓం మనోవాచామ గోచరాయై నమః మనస్సుకు, వాక్కుకు గోచరించనిది, అందనిదియై అతీత…
మే 2023 సంచిక మన ఆరోగ్యం మన చేతిలో… 46 మధు బుడమగుంట అయ్యగారి వారి ఆణిముత్యాలు 8 మధు బుడమగుంట తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు 40 డా. సి వసుంధర లలితా…
« పసివాని భావ వీచికలు సాటిలేని మహిళ » అనంతమైన ప్రేమగా…-అమ్మ కర్రి. మల్లీశ్వరి అవని అంత ఓర్పుని గగనమంత హృదయాన్ని కలిపి మలచాడు ఆ బ్రహ్మ అమ్మని. ఊపిరితో అల్లుతుంది బంధాన్ని ఉలిదెబ్బైనా…
« అనుబంధాల అమ్మ పసివాని భావ వీచికలు » “అమ్మంటే….?” రాయవరపు సరస్వతి అమ్మంటే…. నీకు జోలపాడి నిద్ర పుచ్చేదే కాదు… నీ మనోవేదనను తీర్చగలిగే మంచి ఔషధం కూడా. అమ్మంటే…. నీకు గోరుముద్దలు…
« “అమ్మంటే….?” అనంతమైన ప్రేమ » పసివాని భావ వీచికలు వేణుగోపాల్ రావు గుమ్మడిదల నునువెచ్చని నీరవ నిశీధిలో హాయిగా నిదురిస్తున్న నన్ను ఒక్కసారి ఎవరో అయోమయ లోకంలోకి బలంగా నెట్టేస్తే భయంవేసి గొంతు చించుకు ఏడ్చేసాను ఎవరో పాలిస్తుంటే తాగుతూ ఆ మత్తులో నా బొజ్జ నిండుతోందనే తెలుసు … అప్పుడు నాకు తెలియదు నేనెక్కడున్నానో, ఏం జరుగుతోందో నిద్దురొచ్చి కళ్ళుమండి నేనేడుస్తుంటే నువ్వు సముదాయిస్తూ ఏదో పాట పాడుతూంటే ఏడుపునాపి వింటుంటే ఎంత బాగుందో చల్లగా వీనులవిందుగా … ఆ రాగపు వంపుసొంపులతో కొండలపై తేలుతూ లోయలలోకి జారుతూ దానితోనే నిద్రలోకి జారుకోవడం మరీ బాగుంది ఆకారాలు తెలియడం మొదలెట్టాక…
నిన్ను నీవు తెలుసుకో (ఆధ్యాత్మిక వ్యాసం) – రాఘవ మాష్టారు కేదారి – మానవ జీవితంలో ప్రస్తుతం జనులంతా భౌతిక సంపదపై వ్యామోహం పెంచుకొని, అత్యాశపు కోరికలు పెంచుకొని, నిరతము సతతమవుతున్న మనుషులకు నాదో…
భళా సదాశివా.. అభిరామ్ ఆదోని (సదాశివ) Previous part క్రిందటి భాగము గుళ్ళో రాయిగా నిను పెట్టి గర్భములో గుడికడుతూ నే సుఖము పొందలేనయ్యా ఏడుకట్ల పల్లకెక్కి రంగు రూపు వాసనలేక చీకట్ల అవతలదాగిన…
దేవత (కథ) — రాయవరపు సరస్వతి — “ఆదిత్యగారూ మీకు కవలలు పుట్టారంట కదా కంగ్రాట్స్, అందులోకి ఇద్దరూ అబ్బాయిలేనట కదా” అన్నారు ఆఫీసు స్టాఫంతా. “థాంక్సండీ ఇన్నాళ్లూ లీవులో ఉండటం వలన మీకీ…
మల్లెల తావిని మనసున గుబాళింపగల మాటల మాంత్రికుడు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గతసంచిక తరువాయి » దేవులపల్లి కృష్ణ శాస్త్రి కుటుంబం ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి మాటల్లో “శాస్త్రిగారి పాట సంప్రదాయ కీర్తన…
Song అమ్మా అవని సహనానికి, కర్తవ్య నిర్వహణకు, కుటుంబ బరువు బాధ్యతల స్వీకరణలో మహిళామూర్తి ని మించిన వ్యక్తి లేరు. కనుకనే ఆమెను భూమాత తో పోల్చి చూపించడం జరుగుతుంది. భూదేవి, అవని, ధాత్రి,…