విక్రమేణాంకము* * విక్రమ్ (Lander) + ఏణాంకము (చంద్రునకు సంబంధించినది) — అయ్యగారి సూర్యనారాయణమూర్తి — ఉ. భారతమాత తమ్ముఁ డయి బాలల, పెద్దల కెల్ల మామగా పేరు గడించు బంధువుని ‘విక్రమ’సార్థకనామధేయుఁడై చేరిన…
చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — బరువు నవ్వు! ఎట్టా మోస్తి వక్క అన్ని బరువుల, చిరునవ్వుల! తట్టలో దేవుళ్ళ మాగొప్ప బరువు,నిన్నంటుకొని చిట్టి హాయైన బరువు,మనసులోన కూడు గూడు నెట్ట, వెరవు…
దేహం : గేహం — గంగిశెట్టి ల.నా.ఊరంతా నాదే ఊరే ఏమిటి? ఈ దేశమే నాది! అయినా ఈ గేహమే నా గుర్తింపు ఇదొక్కటే నాది, ఇది లేకుంటే లేదే వర్తింపు ఇల్లంటూ ఒకటి…
చిత్ర వ్యాఖ్య — సముద్రాల హరికృష్ణ — వరదాత! పాల గణపతి, ఆ అగజ మురిపాల శిశువిది తలలు పదింటికి పాఠము గఱపిన గడుసిది బల్సరసముగ దంత లేఖిని వాడిన కరమిది మ్రోల వేడిన,వర…
? ప్రశ్నాకృతం — గంగిశెట్టి ల.నా.నేను ప్రశ్నాకృతిని… నిలువునా లేచి నిదురిస్తున్న మిన్నాగుని… నా తలలో విప్పుకొన్న పడగ నాకే అగుపడుతోంది నుదుట మాటి మాటికీ నాలుక చాస్తూ దేన్నో వెర్రిగా వెదుకుతోంది నడి…
సిరిమల్లెబాలకు విరుల జేజేలు — అయ్యగారి సూర్యనారాయణమూర్తి — కం. అష్టమవసంత మియ్యది శిష్టపదాహ్లాదకేళిచే ముత్ప్రదయై పుష్టికి, స్పష్టతకు వి శిష్టత గడియించినట్టి చిన్నారి కదా కం. సిరిమల్లెబాల నవ్విన సిరిసిరిమువ్వల రవాలు చేరును…
అన్నమయ్య పదార్చనలలో సాహితీ స్రవంతి గతసంచిక తరువాయి » పలుకు దేనెల తల్లి పవళించెను కలికి తనముల విభుని గలసినది గాన నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను…
— గౌరాబత్తిన కుమార్ బాబు — విజయనగర సామ్రాజ్య అంత్య దశ :: 2 :: రామరాయలి పరిపాలన:- ఫెరిస్తా రామరాయలు సామ్రాజ్యానికి నమ్మకస్తులుగా ఉన్న అనేక మందిని పదవుల నుండి తొలగించి వాటిని…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — గతసంచిక తరువాయి »
తెలుగు దోహాలు — దినవహి సత్యవతి — నీరు భద్రముగ వాడుకుని, జల యుద్ధం తప్పించు, పరిశుభ్రతను పాటించిన, రోగాలను వారించు! ఆడపిల్ల పుట్టినపుడే, ఒక అమ్మ పుట్టినట్లు, అబద్ధాలు పలికినపుడే, సత్యము మరుగైనట్లు!…