Menu Close

Category: January 2026

వేదవాక్కు (కథ)

వేదవాక్కు (కథ) G.S.S. కళ్యాణి ఆదివారం మధ్యాహ్నం భోజనం ముగించి తన భార్య సుశీల ఇచ్చిన కాఫీని ఆస్వాదిస్తూ వాలుకుర్చీలో కూర్చుని, తను కష్టపడి పెంచిన మొక్కలవంక మురిపెంగా చూస్తున్నాడు డెబ్భైయేళ్ళ నీలకంఠం. అంతలో,…

లేడీ బాస్ (కథ)

లేడీ బాస్ (కథ) యిరువంటి శ్రీనివాస్ ఏమండి ఏం చేస్తున్నారు? ఇంకా నిద్రపోలేదా? కంప్యూటర్ ముందేసుకుని పిచ్చి చూపులు చూస్తూ బుర్ర గోక్కుంటున్న భర్త రామం ని అడిగింది భార్య సౌమ్య. బుర్ర గోక్కోవటం…

సిరికోన కవితలు 87

పిచ్చాపాటీ కబుర్లు — కీర్తిశేషులు గంగిశెట్టి ల.నా. *కావ్యత్వం అంటే ఏమిటి!?*మా మిత్రుడడిగారు,అదోలా చూస్తూ… ఆ చూపుకు అర్థం నాకెప్పటికీ బోధపడదు…అదే చెప్పాను,”నీ చూపు లాటిది” అని..”ఆ చమత్కారం కట్టి పెట్టి సూటిగా చెప్పు!””చమత్కారం…

మహాత్మా గాంధి – 13

మహాత్మా గాంధి డా. వల్లూరుపల్లి శివాజీరావు గతసంచిక తరువాయి Image by WikiImages from Pixabay దక్షిణ ఆఫ్రికా డర్బన్-ప్రిటోరియా రైలు ప్రయాణం 1893 మే నెల మూడవ వారంలో డర్బన్ చేరిన మోహన్…

మహావతార్ నారసింహ

మహావతార్ నారసింహ — ఆర్ శర్మ దంతుర్తి — నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ఈ సినిమా గురించి కొన్ని విషయాలు పంచుకుందామని ఈ సోది. కౌముదిలో పోతన భాగవతం గురించి రాస్తున్నాను కనక…

బుద్ధిం నిధనేషు కృత్వా

బుద్ధిం నిధనేషు కృత్వా — డా. సి. హెచ్. ప్రతాప్ — మానవ అస్తిత్వంలో మనస్సు అనేది ఒక అద్భుత శక్తి, ఒక నిక్షిప్త నిధి. భౌతిక జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలకు అతీతంగా ఉంటూ, మనిషి…

తెలుగు పద్య రత్నాలు 55

తెలుగు పద్య రత్నాలు 55 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » పోతన భాగవతం తెనిగించడానికి పూనుకునే నాటికి మహాభారతం కవిత్రయం చేతిలో ఉంది. రామాయణం కూడా అనేక మంది…

బహు భాషా గాన కోకిల “ఎస్ జానకి” | తెలుగు తేజాలు

తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు బహు భాషా గాన కోకిల “ఎస్ జానకి” Photo Credit: Deccan Herald ఆమె స్వరం మృదు మధురం.. ఆ గానం వీనుల విందు.. ఉరికే జలపాతం..…

శుభాకాంక్షలు – నాదానుభూతి | స్రవంతి

శుభాకాంక్షలు – నాదానుభూతిఅయ్యగారి సూర్యనారాయణమూర్తి శుభాకాంక్షలు సీ. శరదిందుహిమబిందుసరకుందశరబృంద సురనదీదిందీరశుభ్రగాత్ర సుకుమారసుకుమారశుకవారపికసార సుస్వరాక్షరశబ్దశోభ నీయ ఘనసారపరిశుద్ధఘనసారలయబద్ధ పదబంధబంధురబంధువు లయి మనసార విని సారమును సారసమరంద మిందిందిరము వోలె నందుకొనఁగఁ తే.గీ. బాఠకులు, నిత్యమా పరబ్రహ్మ…

వాణి–జ్యం | కథ వెనుక కథ

కథ వెనుక కథ— నిర్మలాదిత్య — 2000 ప్రాంతంలో తెలుగు సంస్థలు నిర్వహించే వార్షిక ఉత్సవాలు ఎంతో జనరంజకంగా ఉండేవి. ఈ ఉత్సవాలకు వచ్చే జనాలు తక్కువే. సినీ తారలను చూడాలన్నా, అక్కడ వడ్డించే…