జనవరి 2024 సంచిక శ్రీవేంకటేశ్వరదివ్యమంగళస్వరూపము అయ్యగారి సూర్యనారాయణమూర్తి మన ఆరోగ్యం మన చేతిలో… 54 మధు బుడమగుంట తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు 48 డా. సి వసుంధర తెలుగు భాష భవితవ్యం 1…
వీక్షణం-136 వ సాహితీ సమావేశం — వరూధిని — డిసెంబరు 13, 2023 న జరిగిన వీక్షణం సమావేశం ఇప్పటివరకు జరిగిన అన్ని సమావేశాల్లోకెల్లా ప్రత్యేక సమావేశం. వీక్షణం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ సమావేశం భారతదేశంలో…
తెలుగు భాష భవితవ్యం 1 – మధు బుడమగుంట మన తెలుగు భాష ఉనికిని ప్రశ్నించే అంశాలతో కూడిన వార్తలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అన్నీ వార్తాపత్రికలలో మరియు సామాజిక మాధ్యమాలలో…
శ్రీవేంకటేశ్వరదివ్యమంగళస్వరూపము అయ్యగారి సూర్యనారాయణమూర్తి సీ. శాతకుంభద్యుతిస్నాపితనవరత్న ఖచితసుందరశీర్షకంబు, నిత్య భక్తావనాలోకపరితృప్తకరుణార్ద్ర కమలదళాయతాక్షములు, శుద్ధ ఘనసారకస్తూరికాలసన్నామంబు, ప్రార్థన లాలించు శ్రవణయుగము, కర్ణభూషణఘృణికమ్రగండమ్ములు, శ్వేతధామాంచితచిబుకమంద హాసాన్వితాస్యంబు, నంబుజన్మోపమ కమనీయశుభకరకంధరమ్ము, స్వజనసంరక్షణపండితచక్రశం ఖవిరాజమానోర్ధ్వకరయుగంబు, శ్రీదేవి, భూదేవి చెన్నొందు వక్షంబు,…
Song ఎన్నాళ్ళో వేచిన ఉదయం మానసిక దృఢత్వానికి స్నేహబంధాన్ని మించిన శక్తివంతమైన ఔషధము మరొకటి లేదు. పాత సినిమాలలో స్నేహం యొక్క విలువను ఎంతో హుందాగా భావయుక్తంగా పాటల రూపంలో చిత్రీకరించేవారు. ఆ కోవలోనే…
« రాతిరి సూరీడు గర్భస్థ శిశువు ఆవేదన » బాల్యపు స్మృతులు కే.అమృత జ్యోత్స్న కాలా గజ్జా కంకాళమ్మ.. పాడుకున్న పాటలు, తెలిపె ఎన్నో వ్యాధులు నేర్పే ఎన్నో పాఠాలు నేర్పే ఎన్నో పాఠాలు|| చిన్న…
« బాల్యపు స్మృతులు సంక్రాంతి సంబరాలు » “గర్భస్థ శిశువు ఆవేదన” రాయవరపు సరస్వతి అమ్మా….. నీ గర్భంలో నున్న నన్ను తొమ్మిది నెలలూ మోసి బండెడు నొప్పులు పడి నాకు జన్మనిస్తావు, నీ…
« గర్భస్థ శిశువు ఆవేదన రాతిరి సూరీడు » సంక్రాంతి సంబరాలు “శ్రీ” (కరణం హనుమంత రావు) ఒకప్పటి సంక్రాంతి సంబరాలు నింగికెగరే శాంతి కపోతాలు.. పల్లె పల్లెలో ఆనంద కాంతులు ప్రతి మనిషిలో…
అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — సుగంధి నీ విమానదర్శనాలు నిత్యపుణ్యసాధకా లీవి(1), మానవాళివృద్ధికే కరావలంబముల్ దేవిమానగాశ్రయేశ(2)దృగ్వరప్రసాదముల్ భావిమాననీయలక్షణప్రచోదయంబులౌ(3) 111 (1) దానము (2) లక్ష్మీదేవికి…
‘అనగనగా ఆనాటి కథ’ 17 సత్యం మందపాటి స్పందన 1960, 1970లలో నేను భారతదేశంలో నివసించేటప్పుడు, రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్లు కొనుక్కుని ఎన్నికయాక, ఎవరికీ పూర్తి మెజారిటీ రానప్పుడు, రాష్ట్ర కేంద్ర రాజధానుల్లో…