Menu Close

Category: December 2021

అయ్యరు హోటల్ కమ్ సమాచార కేంద్రం (కథ)

అయ్యరు హోటల్ కమ్ సమాచార కేంద్రం — గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం — ఈ ఊరిలో ఎవరి గూర్చి తెలుసుకోవాలన్నా, ఏ సమాచారం కావాలన్నా, అయ్యరు హోటల్ లోనికి అడుగుపెడితే చాలు; అదొక…

ఈ తరం… (కథ)

ఈ తరం… — అన్నపూర్ణ బులుసు — వాళ్ళు నలుగురు స్నేహితులు. ఆ స్నేహం టెన్త్ మొదలు అమెరికా ఉద్యోగానికి వచ్చేవరకూ కొనసాగింది. వాళ్ళు కుటుంబంలో ఏ సమస్య వచ్చినా చర్చించుకుని పరిష్కరించుకుంటారు. తీరని…

సిరికోన కవితలు | డిసెంబర్ 2021

నాభి గమ్మత్తు — గంగిశెట్టి ల.నా. మరణానికి మరో పేరు మారకం మనిషికి మరణం లేదు, మారకముంటుంది… ఆ మారకానికో విలువ ఉంటుంది అంతర్జాతీయ విపణిలో కాదు అంతర్వ్యోమ పరావర్తక వీధిలో…. ఇప్పటికెన్ని మారకాలు…

సిరికోన గల్పికలు | డిసెంబర్ 2021

పంకజాలు — శ్రీముఖి విజయవాడ బస్ స్టాండ్. విజయవాడ నుండి విస్సన్నపేట బస్ ని చూసి, క్రిందపెట్టిన బాగ్ తీసుకుంటూ మా పిల్లలిద్దరినీ “పదండి, పదండి” అంటూ తొందరపెట్టాను. తోసుకుంటూ ముందు ఎక్కిన వారికి సీట్లు దొరికాయి. చివర ఖాళీగా ఉన్న…

దేవుడే దిగివస్తే ‘పరమాచార్య’ అవుతారేమో! | భావ లహరి | డిసెంబర్ 2021

దేవుడే దిగివస్తే ‘పరమాచార్య’ అవుతారేమో! గతసంచిక తరువాయి » 4. ఆశ్వీయుజ మాసం – ఆమ్ర ఫలం పరమాచార్య స్వామివారు కంచి శ్రీమఠంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారి ముందు నేలపైన బుట్టలలో నానారకములైన…

సృజన నాయకా! | కదంబం – సాహిత్యకుసుమం

« ఇంకొంచెం అలానే నవ్వుతూ వుండు..! అవ్యక్తమూర్తి » సృజన నాయకా! జంధ్యాల శరత్ బాబు సాహితీ మూర్తిమత్వమా! ‘నిన్ను గురించిన నిజం’ చెప్పనా? నీది పుస్తక కాదు…మస్తక చదువు బీదరికాన్ని ఎదిరించి నిలిచి…

అవ్యక్తమూర్తి | కదంబం – సాహిత్యకుసుమం

« సృజన నాయకా! మధుర స్మృతులు » అవ్యక్తమూర్తి సన్యాసి ఎవని చేదోయి నించి ఈ మహాసుందర జలపాతాలు శైల శిఖరాలపైనించి క్రింద చరియలపై జాలువారె? ఎవరి ఊహలు ఈ సప్తద్వీప వసుంధరని సృజియించె?…

మధుర స్మృతులు | కదంబం – సాహిత్యకుసుమం

« అవ్యక్తమూర్తి ఇంకొంచెం అలానే నవ్వుతూ వుండు..! » మధుర స్మృతులు డి.నాగజ్యోతిశేఖర్ మాటల వంతెన కింద ఇద్దరం నదై ప్రవహించడం … కొన్ని కలల పడవల్ని హృదయాలపై తేలియాడించడం నిన్నా మొన్నటి కథలా…

ఇంకొంచెం అలానే నవ్వుతూ వుండు..! | కదంబం – సాహిత్యకుసుమం

« మధుర స్మృతులు సృజన నాయకా! » ఇంకొంచెం అలానే నవ్వుతూ వుండు..! గవిడి శ్రీనివాస్ ఎందుకో నువ్వలా చూస్తే చాలు కాసేపు వెన్నెల్ని తెంపి కళ్ళల్లో ఆరబోసుకుంటున్నాను . చలి మంటల్ని దూసి గుండెల్లో…