Menu Close

Category: కళలు

“ఫ్రెట్ వర్క్” కళ 6

“ఫ్రెట్ వర్క్” కళ అయ్యగారి సూర్యనారాయణమూర్తి చిత్రము 8 ఇందులో జ్ఞానప్రదాయిని అయిన చదువులతల్లి వీణాపాణిగా, హంసవాహనగా దర్శన మిస్తుంది. పుణ్యస్త్రీ కట్టు బొట్టు, తగిన స్వల్పమైన ఆభరణాలు, వీణాదండముపైన స్వరోత్పన్నస్థానాలలో చలిస్తున్న చిగురుటాకులవంటి…

“ఫ్రెట్ వర్క్” కళ 5

“ఫ్రెట్ వర్క్” కళఅయ్యగారి సూర్యనారాయణమూర్తి [చిత్రము 7]ఇందులో దమయంతి నలమహారాజుకి ప్రేమసందేశాన్ని హంసద్వారా పంపడం కనిపిస్తుంది. రాచరికపు స్త్రీలు ధరించే ఆభరణాలు, కట్టు బొట్టు, ప్రేమపూరితముఖకవళికలు, హంసమెడ లోని వంపు, కళ్ళలోని ధ్యాస చాలా…

“ఫ్రెట్ వర్క్” కళ 4

“ఫ్రెట్ వర్క్” కళఅయ్యగారి సూర్యనారాయణమూర్తి [చిత్రము 6a]భారతదేశజాతీయపక్షి, నృత్యకళలో ఆరితేరినది, శ్రీకృష్ణుని శిఖాలంకారమై జగత్ప్రసిద్ధి గాంచిన పింఛము కలది, కార్తికేయుని వాహనము, ఇందులో ఎన్నో హొయలతో దర్శన మిస్తుంది. దృఢమైన ముక్కు, హుందాగా ఉండే…

“ఫ్రెట్ వర్క్” కళ 3

“ఫ్రెట్ వర్క్” కళఅయ్యగారి సూర్యనారాయణమూర్తి [చిత్రము 6]ఇందులో వసంతకాలంలో పుష్పాలు చక్కగా వికసించిన ఒక చెట్టుకొమ్మ మీద జంటపక్షులు ముచ్చటలాడుకొంటున్న సన్నివేశం కనిపిస్తుంది. ఆ పిట్టల కళ్ళలో భావాలు, మాట్లాడడానికి పాక్షికంగా తెరచిన ముక్కులు,…

“ఫ్రెట్ వర్క్” కళ 2

“ఫ్రెట్ వర్క్” కళఅయ్యగారి సూర్యనారాయణమూర్తి హంసానురాగము [చిత్రము 5] ఈ కళాఖండం అనురాగంతో మగహంస సహజమైన ఠీవితో ప్రియురాలైన ఆడహంసకి మొగ్గతో ఉన్న తామరతూడును అందించే సన్నివేశాన్ని కళ్ళముందు ఉంచుతుంది. రెండు హంసల మెడల…

“ఫ్రెట్ వర్క్” కళ

“ఫ్రెట్ వర్క్” కళఅయ్యగారి సూర్యనారాయణమూర్తి ఇది ఒక ప్రత్యేకమైన హస్తకళ. 19వ శతాబ్దములో ఇంగ్లండ్ లో ఇది ప్లైవుడ్ ను ఉపయోగించి చేసే కళగా ఉద్భవించి బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశములో ప్రవేశించింది. అప్పటి…