Menu Close
Balu-Chitranjali

బాలు గారంటే ఆయన తరువాతి తరం వారికి కూడా ఎంతో అభిమానం. కారణం సంగీతం పట్ల పిల్లలందరికీ ఎంతో ఆసక్తిని రగిలించిన ఆయన జీవన శైలి ఎందరికో ఆదర్శం. కనుకనే ఆయనకు కృతజ్ఞతాపూర్వక భావనతో చి. చైత్రిక మరియు చి. భవ్య వారి స్వహస్తాలతో ఆయన చిత్రాన్ని గీచి ఇక్కడ ఉంచారు. చూసి మీ ఆశీస్సులను అందజేయగలరు.

🙏 మధు బుడమగుంట 🙏

leaf-divider

చిత్రములను పెద్దవిగా చూచుటకై వాటిపైన క్లిక్ చేయండి.

చైత్రిక బుడమగుంట
భవ్య దేవర్సు
Posted in June 2021, బాలు ప్రత్యేకం

2 Comments

  1. సి వసుంధర

    తమ హృదయ ఫలకాలపై చిత్రించుకొన్న బాలు చిత్రాలను మన హృదయాలకు హత్తుకొనేలా చిత్రీకరించిన ఛైత్రికకు భవ్యకు అభినందనలు
    వారి కళ కలకాలం ఇలాగే సాగాలి Dr సి వసుంధర

  2. D.Nagajyothi

    చైత్రిక, భవ్య చక్కని చిత్ర నివాళి స్వర మాత్రికునికి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *