March 2026 1 Comment « కన్నీళ్ళ పంటనూర్పు ఆ వెలితి…!! » ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి..!పోలయ్య కూకట్లపల్లి 1. కిటికీలో నుండి కనిపించే గులాబి పూల పరిమళాలను మనసారా ఆస్వాదించేవారు…ప్రకృతి మాత ఆరాధికులే..!కానీ…ముద్దు గులాబీకిముళ్ళుంటాయి…ముళ్ళను చూసిఆవేదన చెందేవారు…మూర్ఖులే..!2. కొలనులో జలకాలాడే కలువభామల అందాలనుతిలకించి పులకించి పోయేవారు…రసికశిఖామణులే..!కానీ…కొలనులోబురదను చూసికుమిలిపోయేవారు…బుద్ధిహీనులే..!3. తోటి మహిళల్లో తమ అక్కల్నితమ చెల్లెల్ని, తమ తల్లుల్ని చూసుకుని గౌరవించే వారు…హృదయ శుద్దిగల బుద్ధిమంతులే..!కానీ… కామంతో రగిలిపోతూపరస్త్రీలను పశుకాంక్షతోకసికసిగా చూసేవారు…కామాంధులే..!ఈ ముగ్గురు అందరికీ బద్దశత్రువులే…ఆ ముగ్గురు అందరికీ ఆదర్శమూర్తులే..! ******** 15 Posted in March 2026, కవితలు 1 Comment చ నా రా March 4, 2026 at 5:31 am Reply 1… గాలి పరిమళం చూడటం ఏమిటి? 2……కమలం జలకాలడుతుందా? 3….ఆ ముగ్గురు….ఈ ముగ్గురు….యేమిటి ఈ ప్రయాస ? 4…..గులాబీని చూసి ఆనందిస్తారు కానీ… ముళ్ళు ను చూసి ఆవేదన అనే మాట ఏమిటి? దయచేసి వివరణ ఇస్తే సంతోషిస్తాను Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website
చ నా రా March 4, 2026 at 5:31 am Reply 1… గాలి పరిమళం చూడటం ఏమిటి? 2……కమలం జలకాలడుతుందా? 3….ఆ ముగ్గురు….ఈ ముగ్గురు….యేమిటి ఈ ప్రయాస ? 4…..గులాబీని చూసి ఆనందిస్తారు కానీ… ముళ్ళు ను చూసి ఆవేదన అనే మాట ఏమిటి? దయచేసి వివరణ ఇస్తే సంతోషిస్తాను
1… గాలి పరిమళం చూడటం ఏమిటి?
2……కమలం జలకాలడుతుందా?
3….ఆ ముగ్గురు….ఈ ముగ్గురు….యేమిటి
ఈ ప్రయాస ?
4…..గులాబీని చూసి ఆనందిస్తారు కానీ…
ముళ్ళు ను చూసి ఆవేదన అనే మాట ఏమిటి?
దయచేసి వివరణ ఇస్తే సంతోషిస్తాను