Menu Close
Puzzle Page Banner

కొన్ని సందర్భాలలో శబ్దాలని, భావాలని వ్యక్తపరచడానికి జంట పదాలను వాడుతుంటాము.

ఉదా: To Laugh Heartily : పక పకా నవ్వడం. ఇక్కడ ’పక పక’ అన్నది ‘జంట పదం’

ఆంగ్ల వాక్యాల తెలుగు అర్థాలని సరైన  జంట పదాలతో పూర్తి చేయండి చూద్దాం!!!!

  1.  WALK FASTLY
  2.  CRAWL LIKE A SNAKE
  3.  FAST HEART BEAT
  4. SPARROW CHIRPING
  5. BITE TEETH ANGRLIY
  6. SPEAK BLA..BLAA..BLAA
  7. TREE FALLING SOUND
  8. SOUND OF PIG
  9. DISTRUBANCE IN THROAT
  10. SHOW ANGRY IRRITATION
  11. SOUND OF FROG
  12. SHINING OF ORNAMENTS
  13. FEEL SEVERE HUNGER
  14. RAZING FIRE
  15. TEARS FALLING FROM EYES
  • -  -   -  -  నడవడం
  • -  -  -  -  పాకడం
  • గుండె  -  -  -  - కొట్టుకోవడం
  • పిచ్చుక  -  -  -  -  లాడడం
  • పళ్ళు  -  -  -  -  కొరకడం
  • -  -  -  -  వాగడం
  • చెట్టు  -  -  -  - విరిగి పడడం
  • -  -  -  -  లాడడం
  • గొంతు -  -  -  -  లాడడం
  • కోపంతో  -  - - -  లాడడం
  • కప్ప  -  -  -  -
  • నగలు  -  -  -  -  మెరవడం
  • ఆకలితో -  -  -  -  లాడడం
  • -  -  -  -   మంటలు మండడం
  • -  -  -  -  కన్నీరు కారడం
సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »
1. చక చక 2.  జర జర 3. దడ దడ 4.  కిచ కిచ
5. పట పట 6. లొడ లొడ 7. ఫెళ ఫెళ 8. గుర గుర
9. గర గర 10. రుస రుస 11. బెక బెక 12. ధగ ధగ
13. నక నక 14. భగ భగ 15. బొట బొట
Posted in November 2019, మెదడుకు మేత

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!