క్రింద ఇవ్వబడిన ఆంగ్లపదాలకు అర్థాల మొదటి అక్షరాలను కలిపితే ఏమొస్తుందో, అదేమిటో, ఎక్కడ ఉంటుందో చెప్పుకోండి చూద్దాము?
ఆంగ్ల పదాలు :
- S T R I K E (2)
- F O R S A K E (3)
- MA S O N (2)
- H I P N O S I S (5)
- P O P U L A T I O N (3)
- P R O PR I E T OR (4)
- H O N E Y (2)
ధన్యవాదాలు శంకర్ రామ్ గారు, అనుపమ గారు.
చాలా బాగా రాసారు.
బాగున్నది