Menu Close

Category: తేనెలొలుకు

ఉగాదమ్మ రావమ్మా | తేనెలొలుకు | ఏప్రిల్ 2021

ఉగాదమ్మ రావమ్మా – రాఘవ మాష్టారు – తేటగీతులు ౧. శ్రీ శుభకర యుగాదిగా సిరులు దెచ్చి కటుకరోనా బ్రతుకులెల్ల క్రాంతి జూడ నవవసంత రాగాలతో నాట్యమాడ తెలుగుయిండ్లకు రావమ్మ వెలుగులీయ ౨. చితికిన…

తేనెలొలుకు | మార్చి 2021

తేనెలొలుకు – రాఘవ మాష్టారు – డబ్బు మహిమ తేటగీతి: పైకము తొడగొట్టు మనసు బాధపెట్టు పైసలు చెడగొట్టు గుణము పాతిపెట్టు కాసులు విడగొట్టు మనల కష్టపెట్టు డబ్బు పడగొట్టు మంచిని దెబ్బగొట్టు కనుక…

బ్రౌన్.. తెలుగు సూరీడు | తేనెలొలుకు | జనవరి 2021

బ్రౌన్.. తెలుగు సూరీడు – రాఘవ మాష్టారు – అతనొక సాహితీ పిపాసి హితడైన తెలుగు తాపసి తెలుగు నుడి గుడిలో కొలువైన దేవుడు కొడిగట్టిన తెలుగు దీపం వెలిగించిన ధీరుడు ఇంగ్లీషు వాడైతేనేమి…

తెలుగు నుడి బడి కోసం | తేనెలొలుకు | డిసెంబర్ 2020

తెలుగు నుడి బడి కోసం – రాఘవ మాష్టారు – సీసం… దౌర్భాగ్యుడైతి, నా తల్లిని గానరే? కూరిమి నా తెలుగు జను లార దీనుండ నైతి, నా తెలుగును వినలేర చెట్టులా పుట్టలా…

జీవిత సత్యాలు | తేనెలొలుకు | నవంబర్ 2020

జీవిత సత్యాలు – 2 – రాఘవ మాష్టారు – ఇప్పు డైననాలోచించు యెవరు నేను భార్య భర్త పిల్ల లెవరు భవము జూడ నీదు సంసార సాగర బంధమందు తత్వమొకటి దాగున్నది తరచి…

జీవిత సత్యాలు | తేనెలొలుకు | అక్టోబర్ 2020

జీవిత సత్యాలు – 1 – రాఘవ మాష్టారు – తామరాకు పైబిందువు తళతళ మని చిరము నిలువక జారుచు చేరు నీట జీవితంబు గూడ నిచట తావి గాదు రోగ దుఃఖమయంబు రా…

శంకర భజగోవింద నాదం | తేనెలొలుకు | సెప్టెంబర్ 2020

శంకర భజగోవింద నాదం – రాఘవ మాష్టారు – తేటగీతి. వ్యాకరణ పండితుడొకని వాక్కులు విని వ్యాకరణము వలన నీకు లోక రీతి తెలియదు తెలుసుకోవలె తెలివిడి గను డనుచు తత్వరీతిని యంతరాత్మ వెలుగ…

దేవుడితో గొడవ | తేనెలొలుకు | ఆగష్టు 2020

దేవుడితో గొడవ – రాఘవ మాష్టారు – నాలో లోలో ఎన్నెన్నో ప్రశ్నలు ఆ దేవుడివే అన్ని తప్పులు ఉత్సవాలలో అపశృతులు ఊరేగింపుల్లో ప్రమాదాలు తొక్కిసలాటలో మరణాలు తీర్థయాత్రలలో వరదలు గుడిలో దేవునితో వ్యాపారాలు…