ఆత్మాన్వేషణ పరమార్ధం — డా. సి. హెచ్. ప్రతాప్ — సాధారణంగా మనం మన ఆలోచనలతో, ఇష్టాయిష్టాలతో ఏకీభవించే వ్యక్తుల కోసం వెతుకుతుంటాం. ఒకే రకమైన పుస్తకాలు చదివేవారు, ఒకే రాజకీయ భావజాలం ఉన్నవారు…
గోపురం(ధారావాహిక) — బులుసు సరోజినిదేవి — Previous Issue గతసంచిక తరువాయి ప్రాంజల్ వాస్కో మార్కెట్ లోకి వెళ్ళాడు. మార్కెట్ సందులు గొందులతో సొరంగమార్గం లోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉంది. వీరాభిమాన్యు సినిమా గుర్తుకు వచ్చింది.…
సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) విధి — లలితా భాస్కర దేవ్ శూన్యపు ఆకాశం అంచును చూస్తున్నానిశ్శబ్ద నిరవధిలో వున్నఅంతరిక్షం యానం చేస్తున్నాముందో వెనకో జతగా జలతారుగా…
మహాత్మా గాంధి డా. వల్లూరుపల్లి శివాజీరావు గతసంచిక తరువాయి Image by WikiImages from Pixabay దక్షిణ ఆఫ్రికా భారత కూలీల ఎడల తెల్లవారి ప్రవర్తన, పోలీస్ నుంచి గాంధీజీకి జరిగిన అవమానం 1888…
హృదయగానం (ధారావాహిక) నేడే విడుదల కోసూరి ఉమాభారతి Previous Issue గత సంచిక తరువాయి 18 నేథన్, లహరీల తల్లితండ్రులు పరమేశ్వరి కుటుంబం పట్ల ఎంతో ఆప్యాయతతో మెలిగారు. నిర్మాణంలో ఉన్న వారి ఫిలిం…
సీతాకోకచిలుకలు (ధారావాహిక)నాగమంజరి గుమ్మా గత సంచిక తరువాయి కృష్ణుడు కొండవారకు బయలుదేరాడు. ఎక్కడా ఆగకుండా నడిచాడు. తాటిచెట్టు మీద నుంచి తాటిపండు పడింది. తాటి పండును చూడగానే “ఛీ యాక్” అన్నాడు వాడు. వాడి…
మనసు విప్పిన మడతలు – 26పారనంది అరవిందారావు ఆరని మంటఅదొక … చిన్న నిప్పు కణికతనకి తనే మొలకెత్తిన ఓ నిప్పుకవిత్తెవరు నాటారో వివరంగా తెలియదు…చిన్నదైనా చిర చిర లాడుతోందిపరుల సాయం లేకనేఇంతింతై వటుడింతై…
రాధికారుచిరం రాధిక నోరి ఆత్మవంచన సుమారు ఒక ఆరు నెలల క్రితం నేను రాసిన ఒక కథకు ప్రతిష్టాత్మకమైన ఒక తెలుగు సంఘం వారి కథల పోటీలో బహుమతి వచ్చింది. ఆ కథ పేరు…
పలుకుబడి కథలుకాశీ విశ్వనాథం పట్రాయుడు భలే భలే జాతీయాలు! ఒక రోజు కాశీతాతతో కలిసి కాత్యాయని గుడికి వెళ్ళింది. పూజారి గారు అభిషేకం పూర్తి చేసి, వారిద్దరి మీద అక్షింతలు చల్లి దీవించారు.పవిత్రమైన తీర్థం…
లేఖిని – కథా లోగిలిసేకరణ, కూర్పు – అత్తలూరి విజయలక్ష్మి ఒడి బియ్యం– దాసు శ్రీహవిష – “కవీ! నాలుగు దోశెలు వేసి పెట్టవే!” అడిగింది లలిత. మౌనంగా లలిత పారాయణం చేసుకుంటున్న కవిత…