Menu Close

Category: సాహిత్యం

సాహితీ సిరికోన

తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక “సాహితీ సిరికోన” (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి. కార్తీకం – దేవి లక్కరాజు వెన్నెల పైటని సవరించుకొంటూ….…

కుమారి శతకం | సాహితీ పూదోట

కుమారి శతకము కం. చెప్పెడి బుద్ధులలోపల దప్పకు మొకటైన సర్వదర్మములందున్ మెప్పొంది ఇహపరంబులఁ దప్పింతయు లేక మెలఁగ దగును కుమారీ. తాత్పర్యము: నేను చెప్పే నీతులను జవదాటక సర్వ ధర్మములందు మెప్పును పొంది, ఇహపరములందు…

సాహితీ సిరికోన

తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక “సాహితీ సిరికోన” (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి. ఆత్మీయ సందేశం – ఆర్. ఎస్. మూర్తి మొహమాటానికి…

హనుమత్ప్రార్థన | స్రవంతి

https://sirimalle.com/wp-content/uploads/2019/04/HanumathPrarthana_Sravanthi_May2019.mp3 పంచచామరము సమీరణాంజనాతనూజ! సర్వశాస్త్రకోవిదా! సమస్తఖేదభూతదుష్టశక్తిభీతిభంజనా! తమోఽపహారిపుత్రికేశ(1)! తార్క్ష్యభీమదర్పహా(2)! నమో ధరాత్మజాహృదీశనామగానశేఖరా(3)!                            1 (1) సూర్ర్యుని కూతురైన సువర్చలకు భర్త (2) గరుత్మంతునకు, భీమునకు గర్వభంగము చేసినవాడు (3) సీతాహృదయేశ్వరుని (రాముని) నామగానము చేయుటలో…

చైత్రచిత్రం | స్రవంతి

https://sirimalle.com/wp-content/uploads/2019/03/chaitrachithram-sravanthi_apr2019.mp3 మత్తకోకిల చైత్రమన్న వసంతశోభకు చక్కనౌ నుడికారమై పత్రపుష్పఫలాదికాంచితపాదపద్విజరాగముల్ (1) చిత్రచిత్రకవిత్వశాస్త్రవిశేషచర్చలు షడ్రుచుల్ మిత్రబంధుసమాగమంబులు మించు రోజులె తెచ్చుగా                         1 (1) ఆకులు,పువ్వులు,పండ్లు మొదలగువానితో చక్కగా శోభిల్లేచెట్లు, పక్షులకూతలు ఉ. ఏవిభు దేవళం బొకటియేనియు…

సాహితీ సిరికోన

తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక “సాహితీ సిరికోన” (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి. భూమి గీతం – దివాకర్ల రాజేశ్వరి శిశిర వికారంలో…

కుమారి శతకం | సాహితీ పూదోట

కుమారి శతకము కం. ఇరుగు పొరుగిండ్లకైనను వరుఁడో కాక అత్తగారో వదినయు మామో మఱిఁదియో సెలవీకుండగఁ తరుణి స్వతంత్రించి పోవదగదు కుమారీ! తాత్పర్యము: ఇరుగు పొరుగిళ్లకు భర్తకాని, అత్తగారు కానీ, వదిన గాని, మామ…

కుమారి శతకం | సాహితీ పూదోట

కుమారి శతకము కం. ఆకులొసగిఁనఁజేకొని పోఁకనమిలి సున్నమడుగఁ బోయినఁగని యీ లోకులు నవ్వుదురు సుమీ కైకొనవలె మంచినడత ఘనత కుమారీ! తాత్పర్యము: ఆకులు చేతపట్టుకొని, వక్కనములుచు, సున్నము అడిగినవానిని చూచి లోకులు నవ్వుదురు. అందువలన…

శివశరణపంచకమ్ | స్రవంతి

https://sirimalle.com/wp-content/uploads/2019/02/sivasaranapanchakam_sravanthi_mar2019.mp3 శివశరణపంచకమ్ శ్లో|| వినతాసుతఘనవాహనసఖ! శంకరసుముఖ! త్రిశిఖాయుధ! వృషవాహన! హిమపర్వతనిలయ! పురనాశన! మఖనాశన! స్మరనాశననయన! అఘనాశన! శితికంధర! శరణం తవ చరణమ్ || లయసంగతనటశేఖర! దశకంధరవినుత! ప్రణవామృతనిరతప్లుతగిరిజాదృతకరణ! ఫణిభూషణ! ప్రమథాధిప! ద్విరదాజినవసన! గణనాయకగుహసంయుత! శరణం…

సాహితీ సిరికోన

“మన సాహిత్య అభిరుచిని పెంచుకునేలా, రోజూ కవితలో, ఇతర సృజనాత్మక రచనలో, వివేచనలో స్పందనలో పంచుకునేలా, తెలుగుభాషా సాహిత్యాలను ప్రేమించే అన్ని ప్రాంతాల వారూ పాలుపంచుకొనేలా” — కాలిఫోర్నియా నుండి అక్టోబర్ 2, 2018,…