Menu Close

Category: సాహిత్యం

కుమారి శతకం | సాహితీ పూదోట

కుమారి శతకము కం. ఇరుగు పొరుగిండ్లకైనను వరుఁడో కాక అత్తగారో వదినయు మామో మఱిఁదియో సెలవీకుండగఁ తరుణి స్వతంత్రించి పోవదగదు కుమారీ! తాత్పర్యము: ఇరుగు పొరుగిళ్లకు భర్తకాని, అత్తగారు కానీ, వదిన గాని, మామ…

కుమారి శతకం | సాహితీ పూదోట

కుమారి శతకము కం. ఆకులొసగిఁనఁజేకొని పోఁకనమిలి సున్నమడుగఁ బోయినఁగని యీ లోకులు నవ్వుదురు సుమీ కైకొనవలె మంచినడత ఘనత కుమారీ! తాత్పర్యము: ఆకులు చేతపట్టుకొని, వక్కనములుచు, సున్నము అడిగినవానిని చూచి లోకులు నవ్వుదురు. అందువలన…

శివశరణపంచకమ్ | స్రవంతి

https://sirimalle.com/wp-content/uploads/2019/02/sivasaranapanchakam_sravanthi_mar2019.mp3 శివశరణపంచకమ్ శ్లో|| వినతాసుతఘనవాహనసఖ! శంకరసుముఖ! త్రిశిఖాయుధ! వృషవాహన! హిమపర్వతనిలయ! పురనాశన! మఖనాశన! స్మరనాశననయన! అఘనాశన! శితికంధర! శరణం తవ చరణమ్ || లయసంగతనటశేఖర! దశకంధరవినుత! ప్రణవామృతనిరతప్లుతగిరిజాదృతకరణ! ఫణిభూషణ! ప్రమథాధిప! ద్విరదాజినవసన! గణనాయకగుహసంయుత! శరణం…

సాహితీ సిరికోన

“మన సాహిత్య అభిరుచిని పెంచుకునేలా, రోజూ కవితలో, ఇతర సృజనాత్మక రచనలో, వివేచనలో స్పందనలో పంచుకునేలా, తెలుగుభాషా సాహిత్యాలను ప్రేమించే అన్ని ప్రాంతాల వారూ పాలుపంచుకొనేలా” — కాలిఫోర్నియా నుండి అక్టోబర్ 2, 2018,…

కుమారి శతకం | సాహితీ పూదోట

కుమారి శతకము గత సంచికతో భాస్కర శతకం పూర్తైనది. ఈ సంచికలో మరో మంచి శతకము; ‘కుమారి శతకము’ తో మీ ముందుకు వస్తున్నాను. మంచి అని ఎందుకు అన్నానంటే ఈ శతకము దాదాపు…

కల్యాణం | స్రవంతి

https://sirimalle.com/wp-content/uploads/2019/01/Sravanthi_Audio_Feb2019.mp3 కల్యాణం మంగళమహాశ్రీ ఐదువతనంబునకు ఆదియగు సత్కృతుల అంద ఱొనరించు శుభవేళన్ మోదమున బంధువులు ముఖ్యపరివారమును ముచ్చటగ ఒక్కతటి చేరన్ వేదములు వాద్యములు వీనులకు విం దొసగ వేడ్కమెయి విప్రవరు లాశీ ర్వాదములు జంటపయి…

గల్పిక

‘గల్పిక’ అనే పదం తెలుగు భాషలో పట్టాలు పొందిన వారికి తప్ప సాధారణ భాషాభిమానులు, సాహిత్యప్రియులకు అంతగా పరిచయం లేని పదం అవుతుంది. అందుకే మన సిరిమల్లె లో ‘గల్పిక’ అనే ఒక శీర్షికను…

ప్రభారవి (కిరణాలు)

మన లోపల వెలుగు నీడల యుద్ధం, ఎప్పటికీ ముగియదు అదే జీవితం. వీధి కుక్కకు అన్నం పెడతారు, పిచ్చి దని తెలిస్తే అందరూ కొడతారు. మురికి ఊబి నుంచి పైకి లేచొస్తాడు స్వయం కృషి…

భాస్కర శతకము | సాహితీ పూదోట

భాస్కర శతకము సిరివలెనేని సింహ గుహ | చెంత వసించినఁజాలు సింహముల్ కరుల విధింపగా నచటఁ | గల్గును దంతచయంబు ముత్యముల్ హరువుగ నక్కబొక్కకడ | నా శ్రయమందిన నేమి గల్గెడుం గొరిసెలుఁదూడ తోకలును…