జూన్ 2021 సంచిక గళార్చన కవితా నివాళి నా దృష్టిలో బాలు అమరస్వరఝరి వర గానామృత ధార ఎస్పీ బాలు ఆరాధ్య సంప్రదాయం కంఠాభరణం చిత్రాంజలి తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు డా. సి…
యావత్ భారత సంగీత అభిమానుల మనసులో స్థిరస్థానాన్ని సంపాదించుకొని ఆరు దశాబ్దాలు సినీ కళామతల్లికి తన గాత్ర శుద్ధితో సేవలందించిన గాన గంధర్వుడు, శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం జయంతిని (జూన్ 4)…
గతసంచిక తరువాయి » ముత్యాలహారం వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు పెద్దలు. ఉవ్వెత్తున ఎగసిపడ్డ మిని కవితా ఉద్యమ సముద్రంలో ఎగసిపడుతున్న ప్రక్రియల కెరటాలెన్నో. ఇటీవలి కాలంలో లఘుకవితా ప్రక్రియలకు ఆదరణ పెరుగుతోంది.అక్షర సంఖ్య…
— మధు బుడమగుంట — గానతపస్వి, పద్మవిభూషణ్ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ‘శిశుర్వేత్తి..పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః’ అని మనందరికీ తెలిసిన ఆర్యోక్తి. దానర్థం శిశువైనా, పశువైనా, పామైనా, సమస్త ప్రాణులకి సంగీతం…
బాలు గారంటే ఆయన తరువాతి తరం వారికి కూడా ఎంతో అభిమానం. కారణం సంగీతం పట్ల పిల్లలందరికీ ఎంతో ఆసక్తిని రగిలించిన ఆయన జీవన శైలి ఎందరికో ఆదర్శం. కనుకనే ఆయనకు కృతజ్ఞతాపూర్వక భావనతో…
మాతృభాష మీద మమకారం ఎవ్వరికుండదు? అయితే ఆ మమకారాన్ని ఒక బాధ్యతగా గుర్తించి, భాషా పరిరక్షణకు తదనుగుణంగా కృషిచేస్తూ వృత్తి పరంగా, ప్రవృత్తిని కూడా మార్చుకొని భావితరాలకు సాహితీ విలువలను తన మాటల ద్వారా…
సినీ ప్రంపంచంలో అలుపెరుగక, ఆలాపనలతో మొదలుపెట్టి ప్రేక్షకులను ముగ్దులను చేస్తూ, అలవోకగా ఎవరి గాత్రాన్నైనా అనుకరిస్తూ అత్యంత పదస్పష్టతతో మరెవ్వరూ సాధించలేని విద్వత్తుతో, వివిధ భాషలలో తన గాత్రంతో, స్వరకల్పనతో ఆరు దశాబ్దాల పాటు…
సినిమాపాటకి కంఠాభరణం – సాయిబ్రహ్మానందం గొర్తి “బీతోవెన్ మళ్ళా పుట్టాడా…? మొజార్ట్ మళ్ళీ పుట్టేడా…? ఎక్కడో దూరంగానున్న ఆళ్ళ గురించొద్దుగానీ ద గ్రేట్ ఘంటసాల మళ్ళీ పుట్టారా…? వీరిలో ఎవరైనా పుట్టొచ్చు గానీ…శ్రీపతి పండితారాధ్యుల…
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – ఆరాధ్య సంప్రదాయం – ముత్తేవి రవీంద్రనాథ్ అమరగాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మృతి సందర్భంగా కొందరు పనిగట్టుకుని మరీ సామాజిక మాధ్యమాలలోనూ, ఇతరత్రా అనవసరమైన వివాదాలు సృష్టించారు. ఆయన పండితుడు…
తేనెలొలుకు – రాఘవ మాష్టారు వర గానామృత ధార ఓ గానామృత ధార పుట్టిన రోజు ఆ వర గాత్ర ధీర మెట్టిన రోజు ఆ ఆరు తలల శివ సుత సుబ్రహ్మణ్యుడు ఈ…