హరచూడా హరిణాంక వక్రతయుఁ, గాలాంతస్ఫురచ్చండికా పరుషోద్గాఢపయోధర స్ఫుటతటీ పర్యంతకాఠిన్యమున్, సరసత్వంబును సంభవించె ననఁగా సత్కావ్యముల్ దిక్కులం జిరకాలంబు నటించుచుండుఁ గవిరాజీగేహరంగంబులన్! ఆంధ్రభారతీ ప్రత్యక్షావతీర్ణస్వరూపుడైన మహాకవి శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణము అవతారిక (1-11) లో…
సాటిలేని నాటి ‘నాసదీయసూక్తం’ ఎగములో (ప్రపంచంలో) మానవజాతి యొక్క ప్రాచీనమైన మొదటి జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన వాగ్మయం (పలుకునెరవన) వేదము (మినుకు). సుమారుగా ఆరువేల ఏండ్ల క్రితమే మునిమతం (హిందూమతం) లోని ఋషులు విశ్వాన్ని…
చాతక పక్షి ఎవరైన దేనికోసమైనా, ఎవరికోసమైనా ఎదురుచూస్తుంటే, వారిని ‘చాతకపక్షి’ లా ఎదురుచూస్తున్నారు, అని అంటుంటారు. అంటే దీక్షకు వేచి ఉండే ఓర్పుకు ఈ చాతక పక్షి ని ఉదాహరణగా చెప్తారు. అంటే ఈ…
గత సంచిక తరువాయి » శ్రీమహాభాగవత మహాగ్రంథం ఆంధ్రజాతి పూర్వపుణ్యవిశేషం చాలనందువల్ల నిర్విఘ్నపరిసమాప్తం కాలేదనీ, పోతనామాత్య నారాయణామాత్య గంగనామాత్య మహాకవి కుశలకరాంగుళీవిలేఖితమైన రసవద్భాగానికి పరిశేషించి షష్ఠ స్కంధం ఒక్కటే వీనుమిగిలి ఉన్నదనీ లోకమంతటా వార్త…
స్వర్గలోకపు పక్షి స్వర్గలోకపు పక్షి లేదా ‘సూపర్బ్ బర్డ్ ఆఫ్ పారడైజ్’ ఒక రకమైన పక్షి. దీని శరీరం నల్లగా ఉంటుంది. శరీరం మీది నెమలి కంఠం రెక్కలు ఎంతో అందంగా ఉంటాయి. పైగా…
రతన్‌ప్రసాద్ (రేడియో చిన్నక్క) ఏ సామాజిక జీవన స్రవంతిలోనైనా కాలానుగుణంగా శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగేకొద్దీ మనిషి జీవన విధానం మారుతూ వస్తుంది. ఆ మార్పుకు, అభివృద్ధికీ, వార్తా పత్రికలు, ఆకాశవాణి (రేడియో), ప్రస్తుత కాలంలో…
మన తెలుగు అజంత భాష. అందమైన అక్షరాల భాష. అనంత సొగసులూరు అమృతధార. రుచిర సంగీత సాహిత్యాల సుమధుర క్షీరధార. కొందరు సాహితీ వేత్తలు మన తెలుగు భాషను రెండు రకాలుగా విభజించారు. ఒకటి…
ముందు భాగములు » ఈ విధంగా శ్రీకైవల్యపదప్రాప్తికై బమ్మెర పోతన గారు మొదలుపెట్టిన భాగవత స్వర్ణమందిరపు దివ్యదీధితులు తెలుగు సాహిత్య క్షితిజరేఖల ఆవలి అంచుల దాకా వ్యాపించి మిరుమిట్లు గొలుపుతున్నా, అందులో ఆరవ…
గత సంచిక తరువాయి » లకుముకి పిట్టలు బల్లిని పట్టుకుతినే సైఫన్ లా కాలరున్న కింగ్ఫిషర్ అరణ్యాలలో నివసించే అనేక కింగ్‌ఫిషర్ల వలే పసుపు-ముక్కు ఉన్న కింగ్ ఫిషర్ గూటిని వృక్షపు మొదలుకున్నమానులో పెడతాయి.…
శంకరంబాడి సుందరాచారి ఆదికవి నన్నయ్య మొదలు, తిక్కన, ఎఱ్రాప్రగడ కవిత్రయం సాక్షిగా, నాటి నుండి నేటి వరకు ఎందఱో మహానుభావులు, భాషా పండితులు మన తెలుగు సాహితీ భాండాగారాన్ని తమ అనిర్వచనీయమైన రచనలతో నింపి…