మన తెలుగు, మన జాతి వెలుగు. ఘనఖ్యాతి లొలుకు జిలుగు. నుడి కాంతులిడు గిడుగు అడుగు. మన అమ్మనుడి (మాతృభాష), అందాల బడి, అనుబంధాల ఒడి. అచ్చులతో ఉచ్ఛారణ. అన్ని సామెతలు, కావ్యాలు మరే…
ఆచార్య స్టీఫెన్ హాకింగ్ సాధించాలనే పట్టుదల, సంకల్ప బలం స్థిరంగా ఉంటే, జయం ఖచ్చితంగా మనవైపే ఉంటుందని ఎంతోమంది మహానుభావులు తమ జీవిత అనుభవాల ద్వారా నిరూపించారు. ముఖ్యంగా మనకు తెలియని విషయాల మీద…
మొదటి భాగం రెండవ భాగం మూడవ భాగం నాల్గవ భాగం క్రీస్తుశకం పధ్నాలుగు, పదిహేను శతాబ్దుల నడిమి కాలంలో కాకతీయ మహాసామ్రాజ్యం ఉత్థాన పతనవేళలలో ఆంధ్రదేశచరిత్రలోనూ, ఆంధ్రసాహిత్యచరిత్రలోనూ ఎన్నడూ లేని విధంగా రెండు మరపురాని…
అమృతాంజన్ మన భారతీయులకు తలనొప్పి అంటే వెంటనే గుర్తుకువచ్చేది అమృతాంజన్. తలనొప్పిని నివారించడానికి అమృతాంజన్ వాడేవారు. ఇప్పుడు రక రకాల బ్రాండ్లు వచ్చాయి గాని ఒకప్పుడు అమృతాంజన్ మాత్రమే ఉండేది. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా…
గత సంచిక తేనెలొలుకు శీర్షికలో మొదలుపెట్టిన ‘సంపాదకీయం-నా అనుభవ పరిశీలన దృక్కోణంలో నాకు స్ఫురించిన అంశాలు’ తరువాయి భాగం ఈ సంచికలో పూర్తిచేస్తున్నాను. నా దృష్టిలో సంపాదకీయం అనేది రెండు రకాలు: ఒకటి, వ్యాపార…
శ్రీ అక్కిరాజు రమాపతిరావు — పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు మనకి తెలుగు రచయితలూ, కవులూ, సంఘ సంస్కర్తలూ, ప్రముఖ వ్యక్తులూ, రాజకీయ నాయకులూ చాలామంది ఉన్నారు. తెలుగు ప్రముఖ రచయితలూ, రాజకీయ నాయకులూ, ఇతర…
హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ అనే పేరే తమాషాగా ఉంది కదూ! ముచ్చటగా వుండే పోకంత [వక్క] చిన్న పిట్ట [పక్షి] ఇది. ప్రపంచంలో ఉండే పక్షులన్నింటి కంటే అతి చిన్న పక్షిగా రికార్డులకెక్కింది…
చిలకమర్తి లక్ష్మీ నరసింహం సాధారణంగా చరిత్రను పుస్తకాలలో చదివితే అంతగా బుర్రలోకి ఎక్కదు. అదే దృశ్య శ్రవణ రూపంలో అందరి మనసులకు హత్తుకునే విధంగా చూపిస్తే, వినిపిస్తే, అవలీలగా అందరికీ చేరి వారికి గుర్తుండిపోతుంది.…
సంపాదకునికి ఉండవలసినది భాషా పరిజ్ఞానాన్ని ఇనుమడింపజేసే సృజనాత్మకత. సూర్య కాంతి తెలుపు అని అందరికీ సుపరిచితమే. కానీ, కాంతి తరంగ ధైర్ఘ్యాన్ని మార్చి అందులో నుండి అందమైన వివిధ రంగులను సృష్టించవచ్చు. అలాగే విషయం…
కలివికోడి మానవుని స్వార్ధానికి అనేక జంతుజాలాలు తమ ఉనికినే కోల్పోయే ప్రమాదం పొంచి కూర్చునుంది. మానవుడు తన మనుగడను ఆకర్ష ణీయంగా, అందంగా, ఆనందంగా, శోభాయమానంగా తీర్చిదిద్దుకోను ఏమి చేయడానికైనా వెనుకాడడు. దానివల్ల అనేక…