Menu Close

Category: బాలు ప్రత్యేకం

గళార్చన

యావత్ భారత సంగీత అభిమానుల మనసులో స్థిరస్థానాన్ని సంపాదించుకొని ఆరు దశాబ్దాలు సినీ కళామతల్లికి తన గాత్ర శుద్ధితో సేవలందించిన గాన గంధర్వుడు, శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం జయంతిని (జూన్ 4)…

గానతపస్వి, పద్మవిభూషణ్ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం | ఆదర్శమూర్తులు | జూన్ 2021

— మధు బుడమగుంట — గానతపస్వి, పద్మవిభూషణ్ శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ‘శిశుర్వేత్తి..పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః’ అని మనందరికీ తెలిసిన ఆర్యోక్తి. దానర్థం శిశువైనా, పశువైనా, పామైనా, సమస్త ప్రాణులకి సంగీతం…

చిత్రాంజలి

బాలు గారంటే ఆయన తరువాతి తరం వారికి కూడా ఎంతో అభిమానం. కారణం సంగీతం పట్ల పిల్లలందరికీ ఎంతో ఆసక్తిని రగిలించిన ఆయన జీవన శైలి ఎందరికో ఆదర్శం. కనుకనే ఆయనకు కృతజ్ఞతాపూర్వక భావనతో…

కవితా నివాళి

మాతృభాష మీద మమకారం ఎవ్వరికుండదు? అయితే ఆ మమకారాన్ని ఒక బాధ్యతగా గుర్తించి, భాషా పరిరక్షణకు తదనుగుణంగా కృషిచేస్తూ వృత్తి పరంగా, ప్రవృత్తిని కూడా మార్చుకొని భావితరాలకు సాహితీ విలువలను తన మాటల ద్వారా…

నా (ఆలోచనలలో) దృష్టిలో….బాలు

సినీ ప్రంపంచంలో అలుపెరుగక, ఆలాపనలతో మొదలుపెట్టి ప్రేక్షకులను ముగ్దులను చేస్తూ, అలవోకగా ఎవరి గాత్రాన్నైనా అనుకరిస్తూ అత్యంత పదస్పష్టతతో మరెవ్వరూ సాధించలేని విద్వత్తుతో, వివిధ భాషలలో తన గాత్రంతో, స్వరకల్పనతో ఆరు దశాబ్దాల పాటు…

సినిమాపాటకి కంఠాభరణం

సినిమాపాటకి కంఠాభరణం – సాయిబ్రహ్మానందం గొర్తి “బీతోవెన్ మళ్ళా పుట్టాడా…? మొజార్ట్ మళ్ళీ పుట్టేడా…? ఎక్కడో దూరంగానున్న ఆళ్ళ గురించొద్దుగానీ ద గ్రేట్ ఘంటసాల మళ్ళీ పుట్టారా…? వీరిలో ఎవరైనా పుట్టొచ్చు గానీ…శ్రీపతి పండితారాధ్యుల…

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – ఆరాధ్య సంప్రదాయం

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – ఆరాధ్య సంప్రదాయం – ముత్తేవి రవీంద్రనాథ్ అమరగాయకుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం మృతి సందర్భంగా కొందరు పనిగట్టుకుని మరీ సామాజిక మాధ్యమాలలోనూ, ఇతరత్రా అనవసరమైన వివాదాలు సృష్టించారు. ఆయన పండితుడు…

అమరస్వరఝరి | స్రవంతి | జూన్ 2021

అమరస్వరఝరి (కీ.శే. శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యంగారి జయంతి సందర్భంగా…) ఎన్నో ఎత్తుపల్లాల మీదుగా ప్రవహిస్తూ, ప్రతి గులకరాయినీ పలుకరిస్తూ, తనతో కొంత దూరమైనా తీసికొని పోయి, నిరంతరం, తరంతరం పులకిరించేలా చేసి, వాటిలో…