Menu Close

Category: పాటలు

మధురం మధురం ఈ సమయం | మనోల్లాస గేయం

మధురం మధురం ఈ సమయం ఏదైనా ఒక పాట పరిమళించి మధురానుభూతులను కలిగించాలంటే అందుకు మూడు కారణాలు. ఒకటి రచయిత భావస్పందనా పటిమ, రెండు ఆ భావాలకు మంచి బాణీలను సమకూర్చే స్వరకర్త, ఇక…

జయ కృష్ణా… ముకుందా… మురారి | మనోల్లాస గేయం

జయ కృష్ణా… ముకుందా… మురారి సంగీతంలో ఆస్తికత్వము, నాస్తికత్వం అంటూ ఏమీ ఉండదు. స్వరకల్పనలో పొందుపరచిన రాగం, హృదయవీణ ను తాకితే, మన ప్రమేయం లేకుండానే మన మనసు పులకరిస్తుంది. తదనుగుణంగా తనువూ పరవశించి…

నీ కన్ను నీలి సముద్రం | మనోల్లాస గేయం

నీ కన్ను నీలి సముద్రం మన తెలుగు పాటల ఒరవడిలో ఎన్నో మనసుకు హత్తుకునే మధురభావపూరిత గీతాలను మనం చూడవచ్చు. కొన్ని పాటలు సరళమైన పదాలతో కూడుకొన్ననూ ఇట్టే అందరికీ దగ్గరౌతాయి. కారణం ఆ…

చెప్పాలని ఉంది… | మనోల్లాస గేయం

చెప్పాలని ఉంది ప్రేయసీ ప్రియుల మధ్యకానీ, ఆలుమగల మధ్యగానీ సరస శృంగారసన్నివేశం ఒక మరపురాని అనిర్వచనీయమైన అనుభూతి. అది ఎంత సున్నితమై, సంప్రదాయబద్ధంగా ఉంటె అంత ఆసక్తిని, ఉత్సాహాన్ని  ఇనుమడింప చేస్తుంది. 1967 సంవత్సరంలో…

ముత్యాల చెమ్మచెక్క | మనోల్లాస గేయం

ముత్యాల చెమ్మచెక్క వయస్సుతో నిమిత్తం లేకుండా నేడు మనందరం ఎక్కువ సమయం గడుపుతున్నది, ఎల్లవేళలా స్నేహం చేస్తున్నది మన చేతిలో ఉన్న ఒక చిన్న ఎలక్ట్రానిక్ పరికరం అదే చరవాణి. ఆధునిక పరిజ్ఞానం, టీవీ…

రసికరాజ తగువారము కామా… | మనోల్లాస గేయం

రసికరాజ తగువారము కామా… సంగీత ప్రధానమైన కొన్ని పాటలు ఏళ్ల తరబడి వింటున్ననూ ఎటువంటి విసుకు కలిగించవు. పైపెచ్చు ఇంకా వినాలనే ఆసక్తిని కలిగిస్తాయి. అటువంటి పాటలు వింటుంటే మనసు ఎంతో తేలిక అయిపోతుంది.…

అన్నా… నీ అనురాగం | మనోల్లాస గేయం

అన్నా… నీ అనురాగం నేడు కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సామాజిక పరిస్థితులు, జీవన స్థితిగతులు ఎన్నో మార్పులకు నోచుకొంటున్నాయి. అందుకనే నాడు ఉన్న ఉమ్మడి కుటుంబ జీవనం నేడు దాదాపు మారిపోతున్నది.…

ముందు తెలిసెనా ప్రభూ | మనోల్లాస గేయం

ముందు తెలిసెనా ప్రభూ చిత్రం: మేఘసందేశం (1982) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: దేవులపల్లి నేపధ్య గానం: సుశీల https://sirimalle.com/wp-content/uploads/2020/03/MunduTelisena-Apr2020.mp3 పల్లవి: ముందు తెలిసెనా ప్రభూ.. ఈ మందిరమిటులుంచేనా … మందమతిని నీవు వచ్చు…

వందే మాతరం | మనోల్లాస గేయం

వందే మాతరం ‘వందే మాతరం, వందే మాతరం’ అనేది ఎంతో శక్తి కలిగిన స్వాతంత్ర్య సమరం నాటి ఒక గొప్ప నినాదం. ఆ తరువాత అదే పల్లవిగా ఒక గొప్ప దేశభక్తి గీతంగా కూడా…

సిపాయీ సిపాయీ | మనోల్లాస గేయం

సిపాయీ సిపాయీ.. సలీం, అనార్కలి ప్రేమగాథ తెలియని ప్రేమికులు ఉండరేమో! అది ఒక విధంగా విషాదమైన చరిత్ర అయినను, పవిత్రమైన ప్రేమకు తార్కాణంగా నేటికీ అందరి మనసులను ఆకట్టుకొంటున్నది. అటువంటి కథతో తీసిన అక్బర్…