Menu Close
Puzzle Page Banner

Phobia అంటే అకారణమైన, అసహజమైన, అహేతుకమైన భయం.....మనం ఎన్నో రకాల భయాల గురించి వింటాము.

క్రింద ఇవ్వబడిన పలురకాల భయాలకు తెలుగు అర్థాలను తెలుసుకుందామా!!

1. A I L U R O

2. M A L I S S O

3. C Y N O

4. E C C L E S I O

5. E Q U I N O

6. E N T O M O

7. H O M I C H R O

8. I C H T H Y O

9. O R N I T H O

10. P A R A D O

11. P O G N O S

12. D O R A

13. R U P O

14. G E P H Y R O

15. X E N O

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

PHOBIA

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »
1. పిల్లుల వలన భయం 2. తేనెటీగల వలన భయం 3. కుక్కల వలన భయం
4. చర్చిల వలన భయం 5. గుఱ్ఱాల వలన భయం 6. కీటకాల వలన భయం
7. నక్కల వలన భయం 8. చేపల వలన భయం 9. పక్షుల వలన భయం
10. చిన్న పిల్లల వలన భయం 11. గడ్డం వలన భయం 12. ఊలు వలన భయం
13. మురికి వలన భయం 14. వంతెనలు దాటాలంటే భయం 15. విదేశీయుల వలన భయం
Posted in May 2019, మెదడుకు మేత

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!