Menu Close
Puzzle Page Banner

మన అతి చక్కటి తెలుగు భాషలో కొన్ని రెండక్షరాల పదములను జంటగా రెండు సార్లు ఉపయోగించినప్పుడు మాత్రమే ఆ పదాలకు సరైన అర్థం చేకూరుతుంది.

ఇవాళ అటువంటి జంట పదాలు తెలుసుకుందామా?

క్రింద ఇవ్వబడిన ఆంగ్ల వాక్యాల భావానికి సరిపడే అర్థాన్నిచ్చే నాలుగు అక్షరాల తెలుగు జంట పదం కనుక్కోండి చూద్దాం!!!

puzzle-oct2018

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »

puzzle-solved-oct2018

Posted in October 2018, మెదడుకు మేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *