Menu Close
mg
- మధు బుడమగుంట -
Song

చిన్నదాన ఓసి చిన్నదానా

movie

ప్రేమలేఖ (1996)

music

భువనచంద్ర

music

దేవా

microphone

ఆర్.కృష్ణరాజ్, భువనచంద్ర

చిన్నదాన ఓసి చిన్నదానా
ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా

చిన్నదాన ఓసి చిన్నదానా
ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా
కళ్ళు అందాలకళ్ళు కవ్వించేనె కన్నెవొళ్ళు
చిన్నార ఈడు లోన చిక్కాయిలే చీనీ పళ్ళు

చిన్నదాన ఓసి చిన్నదానా
ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా

నువ్వునేను కలిసిన వేళ ఆశగా ఏదో మాట్లాడాల
ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మా...

ఓ…సింగపురు సెంటు చీర,
జీను ప్యాంటు గాజువాక
రెండో మూడో ఇళ్లిస్తాలే బుల్లెమ్మా..
ఊరుముందరా మేళం పెట్టి
పూల మేడలో తాళిని కట్టి
నా పక్కన ఉండక్కర్లా జాలీగా
నీ మెరుపుల చూపులు చాలు
నీ నవ్వుల మాటలు చాలు
నేనిమ్మనే నూరు ముద్దులు ఇస్తావా???
నీతలంపే మత్తెక్కిస్తుందే
బడబడబడమని
నామనస్సుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే
గడగడగడమని
తట్టి నన్నులాగేస్తున్నాయే
ఓ,ఓ,ఓ,ఓ

చిన్నదాన ఓసి చిన్నదానా
ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా

చూసి చూడకుండా వెళ్లే పడుచు పిల్లల్లారా
ఈ ప్రేమికుడివంక కాస్త
కళ్లుతెరచి చూడండో....య్
రెండుకాళ్ళమీద లేచి నిలబడి
కళ్ళల్లో కళ్ళుపెట్టి చూశారంటే
వాతంవచ్చి మైకంలో పడిపోతారో...

సిగ్గు లజ్జ మానం అన్నీ
మరిపించేదె నాగరికత
ఎనిమిది మూర్ల చీరలెందుకే చిన్నమ్మా
వంకాయ పులుసు వండాలంటే
పుస్తకాలు తిరగేసేయటం
ఫ్యాషన్‌అయిపోయిందే ఇప్పుడు బుల్లెమ్మా
ఫేస్‌కట్‌కి ఫెయిర్ అండ్‌ లవ్‌లీ
జాకెట్‌కి లోకట్టెయిలీ
నోటిప్పుకి నోరిప్లయి ఏలమ్మా
లాకెట్టులో లారా కాంబ్లి, నోట్‌
బుక్స్‌లో సచిన్‌, జాక్స‌న్
హేర్ కట్‌కి బ్యూటీ పార్లర్ లేలమ్మా
నీతలంపే మత్తెక్కిస్తుందే
బడబడబడమని
నా మనస్సుని తొందరచేస్తుందే
కళ్ళురెండు వెతికేస్తున్నాయే
గడగడగడమని
తట్టి నన్ను లాగేస్తున్నాయే
ఓ,ఓ,ఓ,ఓ

చిన్నదాన ఓసి చిన్నదానా
ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా

చిన్నదాన ఓసి చిన్నదానా
ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా
కళ్ళు అందాలకళ్ళు కవ్వించేనె కన్నెవొళ్ళు
చిన్నార ఈడు లోన చిక్కాయిలే చీనీ పళ్ళు

Posted in December 2024, పాటలు