వయసు వంతెనపై ఉదయించిన వేడిగాలులు వాళ్ళను కలిపాయి సరసం అంచుల చివర ఉదయించిన సమస్య వాసనలు వాళ్ళను విడదీశాయి ఇప్పుడు వాళ్ళకొచ్చిన రోగమేమిలేదు వాళ్ళ వేడిగాలుల ప్రవాహంలో ఉదయించిన రాగానికే అనాధనే రోగమొచ్చింది అది…
సూర్యం ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి హోదాలో పని చేస్తున్నాడు. కాస్త ఖాళీ సమయం దొరికితే తన కుటుంబ సభ్యులతో గడపడానికి ఎక్కువగా ఇష్ట పడతాడు. ఒక ఆదివారం సాయంత్రం, సూర్యం…
వంటింట్లో బాండీలో ఉడుకుతున్న చిక్కటి చిలకాకుపచ్చరంగు పదార్ధాన్ని సెల్ కెమేరాతో క్లిక్ మనిపించి, “హబ్బీకోసం …అందమైన గ్రీన్ ఉప్మా” అని వో టైటిల్ తగిలించి, వంటతో తంటా, వండితే తింటా, ఆరోగ్యానికి ఆరు రంగులూ,…
సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము. గల్పికావని – శుక్రవారధుని – 23 — జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి వాయ్స్ ఓవర్ డియర్…
అతను చేసే ఆగడాలకు ఆమె ఆశలన్నీ అనాధలవుతున్నాయి అతనిపై హక్కుల సాధనకై పోరాటం చేయాలని ఆవేశంతో పౌరుషం కళ్ళల్లోకి తెచ్చుకుంటుంది తన నలుసులే ఉక్కు గొలుసులుగా అడ్డుగా నిలవడంతో తన పోరాట ప్రతిమను పొత్తిళ్ళలోనే…
సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము. గల్పికావని – శుక్రవారధుని – 21– పాట — జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి నేను ఎప్పుడో…
ప్రియమైన నాన్నకు, చాలా రోజుల తర్వాత వుత్తరం రాయటానికి ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఈమధ్య ఫోన్లలో మాట్లాడటం బాగా అలవాటైపోయి ఇలా వుత్తరం రాయాలంటే ఏదో కొత్తగా, తమాషాగా వుంది. కానీ నా మనసులోని…
గోడ గొడవ రెండు పార్టీలమధ్య మరో గోడ దించేసింది. మంచిదయ్యింది ఎయిర్ పోర్ట్ కు ముందే రావడం. చికాగో ఒహేర్ విమానాశ్రయం, అందులోను టెర్మినల్ 2 మరీ మనుష్యులతో కిక్కిరిసి పోయి ఉంటుంది. TSA…
ఎప్పుడో తాగుబోతు లారీ అతన్ని తినేసిన పాపానికి ఇప్పటికీ ఆమె కడుపు సాయంత్రపు సద్దిగిన్నెగానే మిగిలిపోతున్నది తన నలుసుల కడుపులను ఉదయం సద్దిగిన్నెలుగా మిగుల్చుతూ ఆ నలుసులైన రేపటినాడు ఆమెను ఉదయం సద్దిగిన్నెగా మార్చితే…
సంక్రాంతి సంబరం – ఒక మధుర జ్ఞాపకం — GSS కల్యాణి “అమ్మలూ…తెల్లవారబోతోంది. ఇంకలేచి గబగబా తయారవ్వమ్మా..” అంటూ నిద్ర లేపింది సీతా వాళ్ళమ్మ కామాక్షి. రోజూ కన్నా కాస్త ముందు లేవడానికి కొద్దిగా…