గోడ గొడవ రెండు పార్టీలమధ్య మరో గోడ దించేసింది. మంచిదయ్యింది ఎయిర్ పోర్ట్ కు ముందే రావడం. చికాగో ఒహేర్ విమానాశ్రయం, అందులోను టెర్మినల్ 2 మరీ మనుష్యులతో కిక్కిరిసి పోయి ఉంటుంది. TSA…
ఎప్పుడో తాగుబోతు లారీ అతన్ని తినేసిన పాపానికి ఇప్పటికీ ఆమె కడుపు సాయంత్రపు సద్దిగిన్నెగానే మిగిలిపోతున్నది తన నలుసుల కడుపులను ఉదయం సద్దిగిన్నెలుగా మిగుల్చుతూ ఆ నలుసులైన రేపటినాడు ఆమెను ఉదయం సద్దిగిన్నెగా మార్చితే…
సంక్రాంతి సంబరం – ఒక మధుర జ్ఞాపకం — GSS కల్యాణి “అమ్మలూ…తెల్లవారబోతోంది. ఇంకలేచి గబగబా తయారవ్వమ్మా..” అంటూ నిద్ర లేపింది సీతా వాళ్ళమ్మ కామాక్షి. రోజూ కన్నా కాస్త ముందు లేవడానికి కొద్దిగా…
నీలి జాకట్టు — డా.వి.వి.బి.రామారావు గతసంచిక తరువాయి » మరుసటి శనివారం సాయంత్ర్రం తాయారు వచ్చింది. అహల్య క్రింద నర్సింగ్ హోం లో ఏదో పని చూస్తోంది. “హలో డాక్టర్ గారూ! నర్సమ్మ గారు…
సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము. వాన — అత్తలూరి విజయలక్ష్మి విజయవాడ వెళ్ళే అమరావతి బస్ ప్లాట్ ఫారం మీదకు…
మూడు ముళ్ళ బంధానికి అతను వాక్యమై అల్లుకోవడంతో ఆమె పదమై పరిమళించడంతో దాంపత్య ఆవరణలో పిల్లలు అక్షరాలై ఆడుకుంటున్నారు అతని దృష్టిలో ఆమె ఎప్పుడూ కరివేపాకె ఆమె దృష్టిలో అతనెప్పుడూ వేపాకె పిల్లల దృష్టిలో…
నీలి జాకట్టు — డా.వి.వి.బి.రామారావు డాక్టర్ కరుణాకర రావు కన్సల్టింగ్ రూమ్ ముందర హాలులో సంగమేశం చాలా బిజీగా ఉన్నాడు. సంగమేశం వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ పేర్లు చిన్న కాగితాల మీద రాసుకొని…
సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము. ఘరానా దోపిడీ — స్వాతి శ్రీపాద నెమ్మదిగా ఎనిమిదింటికి చేరాను -ఎలాగూ మన హైదరాబాదీలవి…
నాన్న మనసు — యనమండ్ర భానుమూర్తి “రండి. ప్రయాణం బాగా జరిగిందా?” గేటు తీసుకుని లోపలకు వస్తున్న కొడుకుని, కోడలిని ఆప్యాయంగా పలకరించాడు కామేశ్వరరావు. “బాగానే జరిగింది నాన్నా” అంటూ కొడుకు, కోడలు పిల్లలతో…
ఆమెమో పెనంపై మాడిపోయిన రొట్టై కూర్చుంది అతనేమో నిప్పై మండుతున్నాడు పిల్లలేమో కట్టెలై కాలిపోతున్నారు ఆమె ఏడ్వకఏం చేస్తుంది అతను అప్పులను కట్టలేక బొటనవేళ్ళను కట్టుకున్నాడు మరి.. ఆ సూర్యుడు ఏ మత్తు మబ్బుల్లో…