Menu Close

Category: కథలు

కుక్క చావు (కథ)

కుక్క చావు — ఆర్. శర్మ దంతుర్తి గతసంచిక తరువాయి » (జరిగిన కధ – వీర్రాజు అనే రాజకీయనాయకుడీ ఊర్లో పంతుల్ని మంచి చేసుకుని ‘గృధ్యాభీష్టాదేవి’ వ్రతం ఆచరించి పురాణంలో హిరణ్యకశిపుడిలాగా కోరిక…

కుక్క చావు (కథ)

కుక్క చావు — ఆర్. శర్మ దంతుర్తి అవధాన్లు గారు పురాణం చదువుతున్నారు గుళ్ళో. కధ దాదాపు అందరికీ తెల్సినదే. తన తమ్ముడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించినందుకు హిరణ్యకశిపుడు బ్రహ్మకోసం తపస్సు చేసాడు. అతి దారుణమైన…

చెదరని బంధం (కథ)

చెదరని బంధం — మధుపత్ర శైలజ ఉప్పలూరి పక్షుల కిలకిలారావాలతో కోయిలమ్మల కుహుకుహు రాగాలతో రాజ్యలక్ష్మి గారికి అప్పుడే మెలకువ వచ్చింది. పక్కనే నిద్రపోతున్న భర్తను నిద్ర లేపుతూ, “వాకింగ్‌కు వెళ్ళాలని 05.00 గంటలకే…

సిరికోన గల్పికలు | సెప్టెంబర్ 2020

గల్పికావని-శుక్రవార ధుని-36 – సెకండ్ థాట్ — జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి చాలాకాలం తరవాత శర్మగారు మా ఇంటికి వస్తున్నారు. కాబట్టీ ఆయనకి ఏదో ఒక సర్ప్రైజివ్వాలి. మా ఇంట్లో దొంగతనం జరిగింతరవాత సీసీ కెమెరాలు…

ప్రేమలేఖ! (కథ)

ప్రేమలేఖ! — వెంపటి హేమ రమ్య ముఖం అంతులేని దిగులుతో నిండివుంది. ఆమె టేబులు ముందు కూర్చుని వుంది. ఊటకలం (pen) కోసం కాబోలు వెతుకుతోంది ఆమె. టేబుల్మీద ఒక తెల్లకాగితాల బొత్తి ఉంది.…

ఒక ‘పిట్ట’ కథ (కథ)

ఒక ‘పిట్ట’ కథ — శ్రీ శేష కళ్యాణి గుండమరాజు అది సూర్యోదయమవుతున్న సమయం. నెమ్మదిగా తెల్లవారుతూ ఉంది. అప్పుడప్పుడే వస్తూ ఉన్న తన బుజ్జి బుజ్జి రెక్కలను దగ్గరగా ముడుచుకుని, వెచ్చగా నిద్రపోతున్న…

అతను-ఆమె | ఆగష్టు 2020

ఆమె దారం అతనేమే సూది ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కనుకే వారి జీవితం పూలమాలై పరిమళిస్తుంది ఆమె చీకటైనపుడు అతను వెలుగవుతూ అతను చీకటైనపుడు ఆమె వెలుగవుతూ అనుబంధానికి ఆనందానికి వేలాడే వంతెనై కష్టసుఖాల…

సిరికోన గల్పికలు | ఆగష్టు 2020

*జనజీవన కాంతారాలు* — ఆచార్య రాణి సదాశివ మూర్తి ఈరోజు కి నలభై రోజులు కి ముందు. నేను ఆఫీస్ కి బయల్దేరుతున్నాను. మా ఆవిడకు పిన్ని ఫోన్ లో వాళ్ళబ్బాయి తో ఫోన్…

పిసినారితనం (కథ)

పిసినారితనం — దినవహి సత్యవతి పీ క రా! … లా గి రా! పీనాసి కళాత్మకరావు ఉర్ఫ్ పీకరా, పోచికోలు రామం గారి దౌహిత్రుడు. ఒక్కగానొక్క కూతురిని వదిలి ఉండలేక అల్లుడిని ఇల్లరికం…

సుబ్బారావు-సుబ్బలక్ష్మి (కథ)

సుబ్బారావు-సుబ్బలక్ష్మి — చివుకుల పద్మజ సుబ్బలక్ష్మి ఎక్కిన ఆటో కాలనీలోకి ప్రవేశించింది. వీధి మొదలుకుని ఒకటే హడావిడిగా కనిపించింది. పట్టు చీరెల రెపరెపలు .. చేతుల్లో పసుపు కుంకుమల పొట్లాలు .. పక్కింటి ముందు…