అణు విద్యుత్తు ఆ మధ్య పెద్ద సునామీ వచ్చి జపాను బాగా దెబ్బ తింది. బట్టతలవాడు ఎండ దెబ్బ తట్టుకోలేక తాటిచెట్టు నీడని నిలబడితే తాటిపండు నెత్తిమీద పడ్డాదిట. అలా వక్రించింది జపాను జాతకం.…
హరితగృహం Image by EME on Pixabay పగలు సూర్యుడి నుండి వచ్చే వికిరణం (“రేడియేషన్”, అనగా కంటికి కనిపించే కాంతి, కంటికి కనబడని పరారుణ కిరణాలు, వగైరా) వల్ల మన భూమి వెచ్చబడుతోంది.…
సౌర శక్తి వాకిట్లో దండెం మీద బట్టలు ఆరేసిన వారందరికీ సూర్య రశ్మిలో ఉన్న శక్తి గురించి కొంతో, గొప్పో అవగాహన ఉండి తీరుతుంది. ఈ శక్తి గురించి తెలుసుకునే ముందు ఇంగ్లీషు భాషలో…
ఉదజని కార్లు ఇటీవల కాలంలో జపాను, కొరియా దేశాల నుండి ఉదజని కార్లు వస్తున్నాయి. గతంలో ప్రస్తావించిన విద్యుత్ కార్లకి ఇవి పోటీ అన్న మాట. విద్యుత్ కార్లలో ఘటమాల (బేటరీ) ఉంటుంది; ఆ…
పెట్రోలు కారులా? విద్యుత్ కారులా? నాకో చిన్న కారుంది. దానికి 10 గేలన్లు పట్టే పెట్రోలు టేంకు ఉంది. అది గేలనుకి 30 మైళ్లు ఇస్తుంది. ఖాళీగా ఉన్న పెట్రోలు టేంకుని నింపటానికి…
బేటరీలు బేటరీలు అంటే తెలియని వారు అరుదు. టార్చి లైటులో బేటరీలు వాడతాం. పిల్లల ఆటబొమ్మలలో బేటరీలు వాడతాం. కెమేరాలలో, చేతి వాచీలలో, కంప్యూటర్లలో, ఇలా ఎన్ని చోట్లో బేటరీలు వాడతాం. కారులో బేటరీ…
మానవ జీవన శైలిలోని మార్పులకు ఆధునిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతున్నది. కనీస మౌలిక వసతులు అనే పదానికి ఇప్పుడు అర్థం పూర్తిగా మారిపోయింది. ఈ ఆధునిక పరిజ్ఞాన పోకడల గురించి శాస్త్రీయ విశ్లేషణ ద్వారా…