« దోసెడు నవ్వులు కోడిపెట్ట » కోడిపెట్ట — పారనంది శాంతకుమారి నేను కోడిపెట్ట లాంటిదానిని. గుడ్డు(పసి)దశలో ఉన్న నా పిల్లల క్షేమాన్ని నాప్రేమతో పొదిగిపెట్టుకొని, ఎదుగుతున్న అందమైన వారి బాల్యాన్ని నాగుండెల్లో పొదివిపట్టుకొని,…
గమనిక: ఈ పద చదరంగాన్ని పూరించుటకు వీలుగా PDF ఫైల్ లోకి మార్చబడింది. ఇష్టమున్న వారు ఆ ఫైలును డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ చేసుకొని పూరించగలరు. DOWNLOAD పద చదరంగం (PDF) HINTS:- అడ్డం…
అభిరామ్- కవి పరిచయాన్ని మన విద్యార్ధి గారి మాటలలో చూద్దాం. కవి అనేవాడు ఏ విషయాన్నయినా తన కవితా దృష్టితో చూసి, ఊహించి వ్రాయగలడనేది ప్రతీతి. కానీ, ఉహాత్మక కవిత్వానికీ, జీవించే కవిత్వానికీ వ్యత్యాసం…
అందమైన మనసు — శ్రీ శేష కళ్యాణి గుండమరాజు “ఇంకెంతసేపు అద్దంలో చూసుకుంటావ్? కాలేజీ కి టైం అవుతోంది. త్వరగా తయారు కా…”, అని గత పావుగంటగా అద్దం ముందు నిలబడి పదే పదే…
విలువ — ఆర్. శర్మ దంతుర్తి సాయంత్రం నీరెండ చురుక్కుమనిపిస్తున్నా అది పట్టించుకోనట్టూ నడుచుకుంటూ చేను దగ్గిరకొచ్చాడు లక్కిరెడ్డి. సరిగ్గా వారం క్రితం కళకళలాడుతున్న చేను ఇప్పుడూ నీళ్ళు లేక వెలవెలపోతోంది. మరో రెండు…
అసలు ఆల్కహాలు, నకిలీ ఆల్కహాలు అమెరికాలో విచిత్రమైన చట్టాలు చాలా ఉన్నాయి. మనుష్యులు తాగే ఆల్కహాలు “సహజసిద్దమైన శాకాలు, పళ్లు, ధాన్యాలు, వగైరాలతోనే కాని కృత్రిమంగా రసాయన ‘మంత్రతంత్రాలు’ ఉపయోగించి సృష్టించినది కాకూడదు” అనే…
సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని గల్పికలు గంగిశెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము. గల్పికావని – శుక్రవారధుని 15 – భవిష్యవాణి — జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి క్రూ అంతా…
సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము. అవును తను చదువుకున్నాడు — ఆచార్య రాణి సదాశివ మూర్తి ఒంటరి రాత్రులలో…
తేనెలొలుకు – రాఘవ మాష్టారు దేవుడా నీ వుంటే రావేల సీసం: కోటాను కోట్ల నీ కూర్మి జనులిచట కూలి పోతున్నారు కూడులేక లక్షో పలక్ష లు భిక్షలకై జూస్తు బ్రతుకుతున్నా రిచట వెతల…
చాటు (మరుగు) వీడిన చాటుపద్య, గద్య మణి మంజరులు గత సంచికలో వ్రాసిన కొన్ని విషయాలకు మరికొంచెం విశ్లేషణ ఇవ్వాలని అనిపించి ఈ క్రింది నోట్ వ్రాస్తున్నాను. Note: చాటువులను గూర్చి చెప్పే ఈ…