మధురం మధురం ఈ సమయం ఏదైనా ఒక పాట పరిమళించి మధురానుభూతులను కలిగించాలంటే అందుకు మూడు కారణాలు. ఒకటి రచయిత భావస్పందనా పటిమ, రెండు ఆ భావాలకు మంచి బాణీలను సమకూర్చే స్వరకర్త, ఇక…
భగవద్విభూతి — ఆర్. శర్మ దంతుర్తి మానవజీవితం, సత్యం, పూర్తి సంతోషం – 1 భూమి మీద ప్రాణి ఏ రూపంలో ఎక్కడ మొదలైనా అది చేసే మొదటి పని ఆహారం సంపాదించుకోవడం. కడుపు…
దక్షిణభారత సంస్కృతి తీర్థయాత్ర పిల్లలమఱ్ఱి కృష్ణ కుమారు చిదంబరం సింహాచలం తర్వాత చిదంబరం వెళ్ళాము. చెన్నైలో పొద్దున్నే కారెక్కి దారిలో పల్లెటూళ్ళ అందం చూస్తూ, అక్కడ స్థానికంగా దొరికే ఆహార రుచులని ఆస్వాదిస్తూ వెళ్ళాము.…
‘ఆంధ్ర మహిళ ‘ సంక్షేమ సారథి- దుర్గాబాయి దేశముఖ్ గత శతాబ్దం ఆరంభంలో స్త్రీల పరిస్థితి, సంఘ సంస్కర్తలు మరియు గ్రంథ కర్తలు అయిన కందుకూరి వీరేశలింగంగారు, చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు, గురజాడ అప్పారావు గారు,…
ప్రకృతి వరాలు పుష్పాలు ఆదూరి హైమావతి కనకాంబరం పూలు కనక + అంబరము = అంటే పట్టువస్త్రం అని అర్ధం. అంటే ఈ పూలు పట్టువస్త్రాల్లా పవిత్రమైనవి అని చెప్పుకోవచ్చు. కనీసం 4,5 రోజులవరకూ…
వేమూరి వారి పాక శాస్త్రం: కాఫీ మంచిదా? కాదా? తెల్లారి లేచిన తరువాత కప్పు కాఫీ తాగితే కాని బండి కదలదు కనుక కాఫీ ఆరోగ్యానికి మంచిదా కాదా అన్న ప్రశ్న పుట్టక మానదు.…
రూమ్ నెంబర్ 117 — డా. వి. వి. బి. రామారావు గత సంచిక తరువాయి… తెల్లవారిన తరువాత కాఫీకి మెస్సు కెళుతూ ఉంటె దయానిధి కనబడ్డాడు. “కాఫీ తాగిన తరువాత నా రూమ్…
తరిగిపోని కరిగిపోని ప్రాచీన పద సంపద ఈ శాసనం ద్వారా మన తెలుగు ఎంతో ప్రాచీనమైనదని మరొక్కసారి ఋజువైనది. ఆనాటినుండి ఈ నాటివరకు చెక్కుచెదరని తెలుగు పదాలను గూర్చి, ఆనాటివి ఈనాడు మార్పుచెందిన పదాలను…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౧౦౫౧. కూసే గాడిద వచ్చి, మేసే గాడిదని చెడగొట్టిందిట! ౧౦౫౨. కృష్ణలో స్నానానికి కొండుభొట్లు అనుమతి కావాలా ఏమిటి? ౧౦౫౩. కొంగ జపం దొంగ వేషం…