తెలుగు పద్య రత్నాలు 56 — ఆర్. శర్మ దంతుర్తి — ప్రపంచంలో ఉన్న అతి చెడ్డ గుణాలలో అసూయ అనేదాన్ని జయించడం చాలా సులభం అంటారు సాయి బాబా. ఎందుకంటే అవతలి వారికున్న…
ఆపద్భాందవుడు (కథ) వెంపటి హేమ ఆ రోజు ఆదివారం, సెలవు రోజు. సాయంకాలం నాలుగయ్యేసరికి భార్యాభర్త లిద్దరూ తయారయ్యి, బైక్ ఎక్కి షికారుకు బయలుదేరారు. రాజీవ్ హుషారుగా బైక్ నడుపుతూంటే అతని నడుము చుట్టూ…
***సశేషం*** రచయిత పరిచయం .. తల్లిదండ్రులు: శ్రీ పోతాప్రగడ నరసింహారావు – శ్రీమతి సువర్చలాదేవివెంకటేశ్వరరావు పుట్టిన ఊరు: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి: రిటైర్డ్ సిగ్నల్ ఇంజనీర్ (దక్షిణ మధ్య రైల్వే), సిగ్నల్…
కథ వెనుక కథ– – నిర్మలాదిత్య – – సైన్స్ ఫిక్షన్ కథలు చదవడం నాకు చాల ఇష్టం. అందులోనూ ఐజక్ అజుమోవ్ కథలు మరీ ఇష్టం. ఈ కథలు వినూత్నంగా ఉండటమే కాక,…
కథ మొదలు మాది – ముగింపు మీది ఘాలి లలిత ప్రవల్లిక గత సంచిక తరువాయి… ముగింపు కథ కొనసాగింపు …. » 26. ప్రమీల శర్మ అంశం: కథ ప్రారంభం మాది ముగింపు…
తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు స్త్రీ పాత్రలకు ప్రసిద్ధి చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు“వేదాంతం సత్యనారాయణ శర్మ” మహిళలను సైతం సమ్మోహనపరిచే విధంగా స్త్రీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన విశిష్టతను చాటుకున్న…
« ఆ వెలితి…!! ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి..! » కన్నీళ్ళ పంటనూర్పుగవిడి శ్రీనివాస్ ఈ పొలం పై నిలిచే వరి దిబ్బలుకాసేపైనా ఆనందాన్ని ఎగరనీయటం లేదువర్షం లో మునిగిన పంట మాదిరిఅప్పుల్లో తడిసిన బతుకు మాదిరిఆదుకోని…
« కన్నీళ్ళ పంటనూర్పు ఆ వెలితి…!! » ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి..!పోలయ్య కూకట్లపల్లి 1. కిటికీలో నుండి కనిపించే గులాబి పూల పరిమళాలను మనసారా ఆస్వాదించేవారు…ప్రకృతి మాత ఆరాధికులే..!కానీ…ముద్దు గులాబీకిముళ్ళుంటాయి…ముళ్ళను చూసిఆవేదన చెందేవారు…మూర్ఖులే..!2. కొలనులో జలకాలాడే…
సీతా స్వయంవరం: ఓ రామాయణ కథ – వీరాంజనేయులు శివరాత్రి – సీత ఒక ట్రోఫీనా? “సీత ఏమైనా ట్రోఫీనా తాతా? పోటీలో గెలిస్తే తీసుకెళ్లడానికి? ఆమెకీ ఇష్టం–అయిష్టం ఉంటాయి కదా! అసలు దీనిని…
« ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి..! కన్నీళ్ళ పంటనూర్పు » ఆ వెలితి…!!సముద్రాల హరికృష్ణ ఇరుగుపొరుగు వారొచ్చారుఆయన నోదార్చారుపిల్లలకు ధైర్యం చెప్పారుఎంతో మంచి మనిషన్నారుపుణ్యవతి అన్నారుకాస్సేపు కూచున్నారుతరలి వెళ్ళిపోయారు!ఇటు అటు బంధువులొచ్చారుశోకపు బరువులతోఇంటివారి భారం పెంచేశారుఇల్లంతా ఓదార్పుల…