మార్చి 2021 సంచిక క్రౌర్యసౌమ్యం (స్రవంతి) శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి తెలుగు సాహిత్య చంద్ర చంద్రికలు డా. సి వసుంధర సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన సిరికోన గల్పికలు సౌజన్యం: సాహితీ సిరికోన…
21. ఏది కష్టం ఊహల ఊరేగింపుకు ఊగిపోవడమెందుకు ఆశల పాశాలకు హడలిపోవడమెందుకు ఆకలి కేకల ఆర్తనాదాలెందుకు కష్టాలకు కలత చెందే తీరెందుకు నష్టాలకు నలిగిపోవడమెందుకు ఇష్టాలకు పొంగిపోవడమెందుకు బ్రతుకు భారమని బాధలెందుకు మెతుకు చిత్రమని…
మార్గం చూపే మనసు — ఆదూరి హైమావతి — ఆ రోజు ఆదివారం. ఉద్యోగస్తులంతా బధ్ధకంగా ఒళ్ళు విరుచుకు మళ్ళీ పడుకుని, రిలాక్సింగా నిద్రలేచే రోజు. వారానికో రోజు ఆట విడుపు. ముఖం కడిగానన్పించి…
సామెతలతో చక్కని కధలు – ఆదూరి హైమావతి ఉన్నలోభి కన్నా లేనిదాత మేలు “బామ్మా! బామ్మా! నేనూ నీతోపాటు ఆలయానికి రానా?” అంటూ వచ్చింది వసంత. ఆలయానికి పూల సెజ్జతో బయల్దేరిన బామ్మ దగ్గరకు…
గతసంచిక తరువాయి » 86 DEATH, thy servant, is at my door. He has crossed the unknown sea and brought thy call to my home. The…
సఖీ! — గంగిశెట్టి ల.నా. నా పట్ల నాకు స్పృహ మొదలైనప్పుడు నువ్వు తారసపడ్డావు నన్ను నేనర్థం చేసుకోడానికే నువ్వున్నావని తెలియదు నా అర్ధానికి నీ అర్ధం పరిపూర్ణత జత అని తెలియదు మనం…
గల్పికావని-శుక్రవార ధుని-27- అల్లో నేరెళ్ళో — జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి “ఏంటి నాన్నా డబ్బులిస్తే వచ్చే పళ్ళ కోసం నిద్దర చెడగొట్టుకుని ఇంత తెల్లారుజామునే లేచి ఇంత దూరం వచ్చి ఇలా ఏరుకు వెళ్ళడం అవసరమా?”…
గతసంచిక తరువాయి » రెండవ అధ్యాయము (ఓ) బ్రహ్మచారి పాటించవలసిన మరిన్ని నియమాలు దూర ప్రదేశాల నుంచి ఏరి తెచ్చిన సమిధలను (చిదుగులను) నేలమీద కాకుండా వేరే ఏదైనా ప్రదేశంలో భద్రపరచి, ఉదయం మరియు…
మన ఆరోగ్యం మన చేతిలో… Our health in our hands… – మధు బుడమగుంట బుద్ధి చపలత్వం తో ఎదురయ్యే ఇబ్బందులను ఆత్మనిగ్రహంతో తొలగించుకోవచ్చు. ఆత్మ పరిజ్ఞానంతో మనలోని బుద్ధి చాపల్యాన్ని నియంత్రించి…
సామెతల ఆమెతలు సమీకరించినది: వెంపటి హేమ (కలికి) ౧౧౭౧. చెడి చుట్టాలింటికి వెళ్ళకూడదు… ౧౧౭౨. చెడినప్పుడు స్నేహితుణ్ణి ఆశ్రయించడం మేలు. ౧౧౭౩. చెప్పడం తేలిక, చెయ్యడం కష్టం… ౧౧౭౪. చెప్పింది చెయ్యడు, చేసేది చెప్పడు…