Menu Close

Category: June 2025

సిరికోన కవితలు 80

కవిత్వం — డాక్టర్ రవూఫ్ గూట్లో దీపాన్ని వెలిగిస్తాను;దీపమంటే దీపం కాదు,పగటి సూర్యుడోలేదంటే రాత్రి చంద్రుడో నన్న మాట!అంతే …..14 వేల మైళ్ళ దూరానఆ పశ్చిమ దేశాన గర్తపురి ఆవిష్కృతమౌతుంది.అక్కడ కురుస్తున్న వానేఇక్కడ విప్పారిన…

మన ఊరి రచ్చబండ 28

మన ఊరి రచ్చబండ — వెంకట్ నాగం — ‘ఆపరేషన్ సిందూర్’ – ఒక విశ్లేషణ ఏప్రిల్ 2025లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడిలో 25 మంది భారత పౌరులు,…

చుక్కెదురు(జాతీయం కథ) | పలుకుబడి కథలు 11

పలుకుబడి కథలు కాశీ విశ్వనాథం పట్రాయుడు చుక్కెదురు(జాతీయం కథ) రాజారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించేవాడు. హోటల్ వ్యాపారం చేస్తే ఇంతకు పదింతలు సంపాదించవచ్చని మిత్రులు సలహా ఇవ్వడంతో హోటల్ వ్యాపారం…

సాహిత్య – సాంస్కృతిక – సమ్మోహనం 6

కధనం – నృత్యం – గీతం .. సాహిత్య – సాంస్కృతిక – సమ్మేళనం దృశ్య మాలికా పరంపరలు – భావయుక్త కథానికలు ‘నాట్యభారతి’ – ఉమాభారతి నర్తకి, నటి, రచయిత్రి ‘నాట్యభారతి’ ఉమాభారతి…

వీక్షణం-సాహితీ గవాక్షం 153

వీక్షణం-153వ సాహితీ సమావేశం — ప్రసాదరావు రామాయణం — మే16, 2025 న కాలిఫోర్నియా వీక్షణం153 వ అంతర్జాల సాహితీ సమావేశం, కవిసమ్మేళనం అద్భుతంగా జరిగింది. వీక్షణం అధ్యక్షురాలు డాక్టర్ గీతామాధవి గారి స్వాగతవచనాలతో…

డాన్సింగ్‌ బీస్‌ | కథ వెనుక కథ 6

కథ వెనుక కథ — నిర్మలాదిత్య — ఆంధ్రజ్యోతి వార పత్రిక ’డ్యాన్సింగ్ బీస్’ ను ’ఈ వారం కథ’ శీర్షిక క్రింద వేశారు. ఈ కథ వ్రాసిన 1992 కాలంలో వార పత్రికలు…

చిటపట చినుకులు | మనోల్లాస గేయం

మనోల్లాస గేయం – మధు బుడమగుంట – Song చిటపట చినుకులు చిరు ఆశలతో జీవన పదనిసలను పలికిస్తూ ఎన్నో ఊసులు మదిలో ఆలోచనలను సృష్టిస్తూన్న తరుణంలో స్నేహితుల మధ్యన ఏర్పడుతున్న భావోద్వేగాలకు అక్షరరూపం…

అర్థ సహిత విష్ణు సహస్రనామావళి 06

[wonderplugin_pdf src=”https://sirimalle.com/wp-content/uploads/2025/05/Artha-Sahitha-Vishnu-Sahasranamavali-06.pdf” width=”100%” height=”1700px” style=”border:0;”] రచయిత పరిచయం .. తల్లిదండ్రులు: శ్రీ పోతాప్రగడ నరసింహారావు – శ్రీమతి సువర్చలాదేవివెంకటేశ్వరరావు పుట్టిన ఊరు: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి: రిటైర్డ్ సిగ్నల్ ఇంజనీర్…