Menu Close

Category: January 2026

మనసు విప్పిన మడతలు – 24

మనసు విప్పిన మడతలు – 24పారనంది అరవిందారావు ఓ దీపం కథ!నీరెండలో నీరసించి దప్పికతో తపియించిపత్తితో చేసిన ఓ తెలి వత్తిచక్కటి ప్రమిదలో చేరగిలబడిందివేడి గాలుల సెగలలో సన్నటి నడుమును ఊపుతూప్రమిదపు గోడలని హత్తుకొనిప్రదోషం…

అయ్యగారి వారి ఆణిముత్యాలు 40

అయ్యగారి వారి ఆణిముత్యాలు (అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు) — మధు బుడమగుంట — కవితాశిల్పము కం. భావాందోళికపై నుడి రావము తూర్యంబు గాఁగఁ బ్రతిభావీధిన్ ఠీవిగఁ గవితాశిల్పము ఠేవణము(1)నుఁ జూపు మెఱవడి(2)కి వందనముల్…

అర్థ సహిత విష్ణు సహస్రనామావళి 13

***సశేషం*** రచయిత పరిచయం .. తల్లిదండ్రులు: శ్రీ పోతాప్రగడ నరసింహారావు – శ్రీమతి సువర్చలాదేవివెంకటేశ్వరరావు పుట్టిన ఊరు: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి: రిటైర్డ్ సిగ్నల్ ఇంజనీర్ (దక్షిణ మధ్య రైల్వే), సిగ్నల్…

మనసు పొరల్లో | లేఖిని – కథా లోగిలి

లేఖిని – కథా లోగిలిసేకరణ, కూర్పు – అత్తలూరి విజయలక్ష్మి మనసు పొరల్లో– మీనాక్షీ శ్రీనివాస్ – డిసెంబర్ చలి నగరాన్ని వణికిస్తోంది.ఉదయం ఐదు గంటల వేళ హాయిగా వెచ్చగా కప్పుకుని, మరింత వెచ్చదనాన్ని…

సీతాకోకచిలుకలు | ధారావాహిక

సీతాకోకచిలుకలు (ధారావాహిక)నాగమంజరి గుమ్మా ముందుమాట:సీతాకోకచిలుకలు:ఒక పల్లెలో పెరుగుతున్న పిల్లలు సుబ్బు, బుజ్జి, శీను, మహేశు, లష్మి, సీత. వీరి స్నేహం ఎలా కొనసాగింది? ఎవరి నేపథ్యం ఏమిటి? చివరకు వాళ్లేమి సాధించారు? కాలా, శ్యామా,…

చరిత్రను పునర్లిఖించిన పి.యన్.ఓక్ | శబ్దవేధి 38

— గౌరాబత్తిన కుమార్ బాబు — చరిత్రను పునర్లిఖించిన పి.యన్.ఓక్ ప్రతి తరము సమకాలీన సంఘటనల గురించి సరిగా రాసుకోకపోతే భావితరాలు చరిత్ర నిర్మాణం కొరకు ఎంతో శ్రమ పడవలసి వస్తుంది. భారతదేశ ప్రాచీన…

హృదయగానం (ధారావాహిక) 16

హృదయగానం (ధారావాహిక) నేడే విడుదల కోసూరి ఉమాభారతి Previous Issue గత సంచిక తరువాయి 16 హోమ్-థియేటర్ లో సినిమా చూస్తూ పెద్దవాళ్ళు నిద్రలోకి జారుకోడం చూసి, అందరికీ ఓ రౌండ్ గ్రీన్-టీ చేసుకొద్దాం…

వైకుంఠపాళి – వినూత్న దృశ్య/ శ్రవ్య ధారావాహిక 1

వైకుంఠపాళి – వినూత్న దృశ్య/శ్రవ్య ధారావాహిక – ఉమాభారతి – అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ – హూస్టన్ నుండి నేను ఉమాభారతి.మా యొక్క వినూత్న దృశ్య-శ్రవ్య ధారావాహిక —వైకుంఠపాళి – జీవన రాగాల…

చెప్పులున్న వాడి వెనుక, అప్పులున్న వాడి వెనుక తిరగొద్దు | పలుకుబడి కథలు 18

పలుకుబడి కథలుకాశీ విశ్వనాథం పట్రాయుడు చెప్పులున్న వాడి వెనుక, అప్పులున్న వాడి వెనుక తిరగొద్దు రాజీపేట గ్రామంలో శివయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో నివసిస్తూ ఉండేవాడు.శివయ్య కూలి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు.అతడికి రాజయ్య…