మళ్లీ అడవుల్లోకి.. — రామ్ మోహన్ హరితవనాల అడవి మొగ్గపురపుష్పమవడానికినాలుగు యుగాలుపూలతోటల పరిమళాలుమేఘాలుగా పరివర్తనఆశలఆశయాలుమలయానిలాలుగా ప్రవర్తనకాలంకనిపించని చక్రంఎప్పుడో బయలు దేరిన చోటికిచేరక తప్పదుఇప్పుడు నగరాలన్నీవాడిపోయిన పూలకుప్పలువడలిపోయిన ఆకుదిబ్బలుసంకర కంకర వనాల్లోమురిగిన కుప్పలనుండిరెప్పలు విప్పుతున్న పుట్టగొడుగులునాటి…
అనూహ్యం (కథ) – పి.రాజేంద్రప్రసాద్ – “నమస్కారం గురువు గారూ” అంటూ శంకరశాస్త్రి గారి పాదాలకు నమస్కారం చేశాడు ప్రద్యోత్. శంకరశాస్త్రి గారు అప్పుడే వారి ఇంటి అరుగు మీద వాలుకుర్చీలో కూర్చుని విశ్రమిస్తున్నారు.…
ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః — డా. సి. హెచ్. ప్రతాప్ — ధ్యానం అనేది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు, అది ఆలోచనా ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తూ చెల్లాచెదురుగా ఉన్న మనస్సును…
తెలుగు పద్య రత్నాలు 56 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » ఈ నెల పద్యం చూసేముందు చిన్న కధ చెప్పుకుందాం. సతీదేవి అగ్నికి ఆహుతి అయ్యాక శివుడు విరాగిగా…
మహాత్మా గాంధి డా. వల్లూరుపల్లి శివాజీరావు గతసంచిక తరువాయి Image by WikiImages from Pixabay దక్షిణ ఆఫ్రికా గాంధీజీ జీవితాన్ని మలుపు తిప్పిన, జీవితానికి పునాది వేసిన, ప్రిటోరియా నివాసం డర్బన్ నుంచి…
హృదయగానం (ధారావాహిక) నేడే విడుదల కోసూరి ఉమాభారతి Previous Issue గత సంచిక తరువాయి 17 పారూని చేయి పట్టి గార్డెన్ లోకి నడిపించాడు. టైం సరిగ్గా ఏడయిందేమో, ఒక్కసారిగా గార్డెన్ లోని డోమ్…
గోపురం(ధారావాహిక) — బులుసు సరోజినిదేవి — Previous Issue గతసంచిక తరువాయి అనసూయ కొడుకు శ్రావణ్ వార్డెన్ నిరంతరం చదవమని జోరీగలా పోరు పెడుతున్నాడంటూ ఇంటికి వచ్చేశాడు. అనసూయ గుండెల్లో రాయి పడింది. ఇంట్లో…
దైవ నిర్ణయం (కథ) లింగంనేని సుజాత పల్లెటూరిలో పెద్ద మండువా ఇంటి ముందు, తాటాకు పందిరి క్రింద పెళ్ళి జరుగుతోంది. వధువు పేరు సుమతి. పదహారేళ్ళ వయసు. బంగారు రంగులో మెరిసిపోతోంది. సుమతి ఎస్.ఎస్.ఎల్.సి.…
మనసు విప్పిన మడతలు – 25పారనంది అరవిందారావు నీరులా ………ఒక్కోసారి అనుకుంటానుఒక్కోరోజు అనుకుంటానునేను నీరులా ఉంటే బావుంటుందనిసమస్యల్లో ఇరుక్కునిసందిగ్ధంలో పడినప్పుడుఆ సరస్సులా నిశ్చలంగా ఉండాలనిక్రోధంలో కోడెనాగులా పడగెత్తి కాటేయకఆ కాలువలా మౌనంగా సాగాలని,పట్టరాని ఆనందం…
— గౌరాబత్తిన కుమార్ బాబు — భూపేంద్రనాథ్ దత్తా జీవనరేఖలు (మరుగునపడిన మహనీయులు) అద్వైత ధర్మాన్ని అనుష్టాన వేదాంతంగా జనులకు అందించి హైందవ జాతికి పునరుత్తేజాన్ని కలిగించిన స్వామి వివేకానంద తమ్ముడైన భూపేంద్రనాథ్ దత్తా…