ఈ సంచిక మన తేనెలొలుకు శీర్షికలో శ్రీమతి వసుంధర గారు సేకరించి పంపిన ఒక గమ్మత్తైన ప్రక్రియను మీకందిస్తున్నాను. పలికేటప్పుడు పెదవులు తగిలే విధంగా, తగలని విధంగా, నాలుక కదిలేటట్లు, నాలుక కదలకుండా పలికేటట్లు ఇలా ఎన్నో…
గిజిగాడు (The Weaver Bird) గిజిగాడు అంటే ఒక రకం పిచ్చుకే!. తల మీద పసిడి కిరీటం లాంటి పసుపు రంగు, గడ్డమూ, ముక్కూ, రంగేమో నలుపు, రెక్కలేమో గోధుమ, నలుపు చారలతో మగ…
ప్రాచీన సంస్కృతిని పరిరక్షించే అద్భుత రేఖాకృతులు ఉత్తర అమెరికా ఖండంలో అక్టోబర్ నెలలో మొక్కజొన్న పంట చాలా బాగా వస్తుంది. అయితే కంకులు అన్నీ కోసేసిన పిదప, ఆ కాండాలను ఆకులతో అట్లాగే ఉంచి…
ఎక్కడికి ఈ పరుగు మనిషి జీవన పయనంలో ఎన్నో శోధించాడు..ఎంతో సాధించాడు..ఎంతగానో పురోగమించాడు. అయితే ఈ పయనములో, జీవన శైలిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మన పూర్వీకులు (ఇదివరకటి రోజులలో) బ్రతకటానికి సరిపడా…
ఆంగ్ సాన్ సూకీ ప్రపంచ చరిత్రలో ఎంతో మంది ధీరోదాత్త మహిళలు తమ సంకల్ప బలంతో, అకుంఠిత సేవా భావంతో, తమ జీవితానుభవాలను, సామాజిక స్పృహను ఆయుధాలుగా వాడి ఎన్నో ఉద్యమాలను నడిపి, రాచరికపు…
ఈ సంచిక ‘తేనెలొలుకు’ కొఱకు బెంగళూరు నుండి రాఘవ మాస్టారు స్వదస్తూరి తో వ్రాసి పంపిన మన తెలుగు భాష యొక్క అందాల వర్ణనలు ‘అమ్మ నుడి జిగి’ (జిగి = వెలుగు, కాంతి)ని యదావిధిగా ముద్రాలేఖనం చేసి మీకందిస్తున్నాను. మన అమ్మ…
పిచ్చుక గత సంచిక తరువాయి » ఇంటి పిచ్చుక – శాస్త్రీయ నామం: ఫస్సెర్ దొమెస్తిచుస్. ఇది పాసరిడే కుటుంబానికి చెందిన పక్షి. ఇది ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉంటుంది. ఆడ పక్షులు, యువ పక్షులు రంగులేని,…
మొక్కజొన్న – ఉపయోగాలు మొక్క జొన్న అంటే మనకు గుర్తుకు వచ్చేది రోడ్డు ప్రక్కన బండిమీద కాల్చి కారం ఉప్పు దట్టించిన కంకులు. లేదంటే సినిమాకి వెళ్ళినప్పుడు మనకు మంచింగ్ కొరకు తినే పాప్…
అంతర్జాల ఆటలు నేడు చరవాణికి ఎంత అలవాటు పడ్డారో..అంతకు రెట్టింపుగా ఈ అంతర్జాల ఆటలకు చిన్న పిల్లల నుండి పెద్దవాళ్లవరకు అందరూ బానిసలయిపోయారనే చెప్పాలి..ముఖ్యముగా పిల్లలు. సమయము చిక్కితే చాలు…నాన్న ఫోనో…అమ్మ ఫోనో తీసుకోవడం…తీక్షణముగా…
ఈ మధ్య దివికుమార్ గారు గతంలో ప్రజాసాహితీ సంపాదకీయంగా ప్రచురించిన రెండు వ్యాసాలను అందరికీ పంపించారు. అందులో మన అణుపితామహుడు అబ్దుల్ కలాం గారు మాతృభాష గురించిన పలికిన కొన్ని మధురవాక్యాలను యధావిధిగా ఇక్కడ…