అభినందన మాల వ్యాఖ్యానములను చదువుటకు వారి పేర్ల మీద క్లిక్ చేయండి!! మన సిరిమల్లె సౌరభం – రాఘవ మాస్టారు తేటగీతి: ౧. శ్రీకరమగు తెలుగు విరిసె సిరిమల్లె బుడమగుంట వారుల పంట పూలు…
శాక్రిమెంటో లో శ్రీచరణ్ గారి ఉభయభాషావధానం సమీకరించినది: మైలవరపు సాయికృష్ణ, మధు బుడమగుంట చాలాకాలం నుండి స్వర్ణలోయ (శాక్రిమెంటో) సాహితీ అభిమానులు, మన తెలుగు వారు ఎంతో భాషాభిమానంతో ఎదురు చూసిన అవధాన కార్యక్రమం జూలై…
తమ జీవిత అనుభవపూర్వక గాథల ద్వారా మన జీవితాలలో స్ఫూర్తిని నింపి, ప్రశాంత జీవన సరళికి మార్గ నిర్దేశకులుగా నిలిచిన ఎందఱో మహోన్నత వ్యక్తుల జీవన శైలి గురించిన సమాచారం అందించడమే ఈ ‘ఆదర్శమూర్తులు’…
మన తేనెలొలుకు శీర్షికలో తెలుగు గొప్పదనం గురించి సదా వివరిస్తూనే వస్తున్నాను. అయితే ఇప్పటికీ ఆంగ్ల భాషలోనే చదువులు చదివితే మాత్రమే మంచి ఉద్యోగాలు వచ్చి గుర్తింపు వస్తుంది అనే వారితో నేనూ ఏకీభవిస్తున్నాను…
కరివేపాకు మనలో కొంతమంది ఎంతో సదుద్దేశంతో అందరికీ సహాయం చేస్తూ అన్నింటా తామే అన్నట్లు ఉంటారు. అయిననూ వారి మంచిని, సహాయాన్ని సరిగా గుర్తించనందున అందరికీ దూరమౌతుంటారు. అటువంటి వారిని మనం ‘కూరలో కరివేపాకు’…
హంస హంస వాహన దేవీ అమ్మా సరస్వతీ.. అంటూ వాగ్దేవిని ప్రార్థిస్తాం. ఔను. హంస విద్యాదేవత ఐన వాగ్దేవి వాహనం. పూర్తిగా శాకాహారి. తామర తూడులలోని గుజ్జును మాత్రమే అవి ఆహారంగా స్వీకరిస్తాయి. హంస…
పాలం కల్యాణసుందరం “మానవ సేవే మాధవ సేవ” అని మనందరం పదే పదే అనుకుంటూవుంటాం. కానీ ఆచరణలోకి వచ్చే సరికి మనలోని స్వార్థచింతన, స్వలాభం కోసం శ్రమించే విధంగా మన ఆలోచనల ధోరణిని మారుస్తుంది.…
పల్లె పదాల నుండి పండిత వాక్యాల వఱకు అందరినీ అలరించి ఆకర్షించే మనదైన మాతృభాష తేనెలొలుకు మన తెలుగు సాహిత్య మధురిమలు మరువగలమా మనం మనిషిగా ఉన్నంతవఱకు ఎంతో విశిష్టత కలిగిన మన తెలుగు…
మన జాతీయపక్షి, నెమలి నెమలి {ఆంగ్లంలో ‘పీకాక్’ (peacock)} అందమంతా దాని పింఛంలో ఉంటుంది. నెమలిని చూడంగానే మనకు కనబడేవి దాని అందమైన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇలాంటి పొడవైన ఈకలు ఉంటాయి.…
శ్రీ ఎస్.వి.రంగారావు మన తెలుగు చలనచిత్ర రంగం ప్రారంభంలో కథకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండి, అందులోని నాయక, నాయకి, ప్రతినాయక పాత్రలు సందర్భోచితంగా వచ్చి వెళుతూ ఎంతో సందేశాత్మకంగా ఉండేవి. అందుకే నేటికీ మన…