చెట్టు చేసిన మేలు (కథ) — G.S.S. కళ్యాణి — అనగనగా ఒక పట్టణం. ఆ పట్టణంలో త్రిమూర్తి తన భార్య శ్రవంతితో కలిసి నివసిస్తున్నాడు. వారికి లేకలేక ఒక ఆడపిల్ల పుట్టింది. శ్రీమహాలక్ష్మిలా…
రాధికారుచిరం రాధిక నోరి ఒత్తిడి టివి లో ఏదో ప్రోగ్రామ్ చూస్తున్నాను. హఠాత్తుగా బ్రేకింగ్ న్యూస్ అంటూ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి చూపించటం మొదలెట్టారు. చూస్తున్న నేను ఒక్కసారి మ్రాన్పడిపోయాను. భయంతో…
తెలుగు పద్య రత్నాలు 50 — ఆర్. శర్మ దంతుర్తి — గతసంచిక తరువాయి » విశ్వనాధ సత్యన్నారాయణ గారు అన్నట్టూ తెలుగు పుణ్యపేటి అయిన మన పోతన తెలుగులో రాసిన ప్రసిద్ధమైన గ్రంధం…
తెలుగు తేజాలు అంబడిపూడి శ్యామసుందర రావు బుర్రకథా పితామహుడు షేక్ నాజర్ హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటి వాడు అని ప్రశంసలు పొంది, బుర్ర కథా పితామహుడుగా పేరొందిన నాజర్ బుర్రకథా…
అరచేతిలో స్వర్గం – లనానీయం (ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ) ఒకప్పుడు బ్రహ్మాండాన్నినా తలలో బంధించుకున్నానుఇప్పుడు నా తలనే తీసిసెల్ఫోన్లో భద్రపరచుకున్నానుఇవ్వాళ నా కళ్ళూ చెవులూ బుర్రా అన్నీ నా సెల్లే.. క్షణం తను లేకుంటేనా…
« కొండెక్కే దాకా….. చిం(విం)తజీవులు » మన సీతారాముడు! — ఆదిత్య కావుటూరు — సవిత ప్రజ్వలనము సూచించును రవి కిరణాల వేడి కవిత అంతస్సారము తెలుపును కవి కలము వాడి ఆ రామచంద్రుడొక్కడు…
కథ మొదలు మాది – ముగింపు మీది ఘాలి లలిత ప్రవల్లిక గత సంచిక తరువాయి… ముగింపు కథ కొనసాగింపు …. » 11. దినవహి సత్యవతి అంశం: కథ మొదలు మాది -…
మనోల్లాస గేయం – మధు బుడమగుంట – Song ఆది భిక్షువు వాడినేది కోరేది ఒక తెలుగు చిత్రం ప్రేక్షకుల మన్ననలను అందుకుని, అత్యంత ఆదరణతో మరలా మరలా చూడాలనిపించే విధంగా, కలకాలం అందరికీ…
ఇది మల్లెలవేళ అనీ ఆదూరి హైమావతి శ్రీనివాస రావు మల్లె అనగానే హృదయం పులకరించి ముక్కు ఆఘ్రాణించి, మనసు పరిమళిస్తుంది. మల్లెను ప్రేమించనివారు ఉండరు. మానవులనుండీ దేవుళ్లవరకూ అంతా మల్లె మాలలను ధరించేవారే. మల్లెలో…
[wonderplugin_pdf src=”https://sirimalle.com/wp-content/uploads/2025/07/Artha-Sahitha-Vishnu-Sahasranamavali-08.pdf” width=”100%” height=”1700px” style=”border:0;”] రచయిత పరిచయం .. తల్లిదండ్రులు: శ్రీ పోతాప్రగడ నరసింహారావు – శ్రీమతి సువర్చలాదేవివెంకటేశ్వరరావు పుట్టిన ఊరు: కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి: రిటైర్డ్ సిగ్నల్ ఇంజనీర్…