సిరికోన కవితలు సౌజన్యం: సాహితీ సిరికోన (వాక్స్థలి సాహిత్య దిన సంచిక) నీకూనాకూమధ్య. వ.క. — చక్రవర్తి నువ్వదే ఎగబాకడం అంటావునేను దిగజారుడు అంటాను.నీకు నిచ్చెనగా కనబడిందినాకు పామునోరుగా తోస్తుంది.నీకు అంతస్తులోనే అంతానూ..నాకు అంతస్సులో!రొమ్ములు…
పలుకుబడి కథలు కాశీ విశ్వనాథం పట్రాయుడు కతికితే అతకదు అనకాపల్లిలో నివాసముంటున్న ఆనందరావు తన కొడుకు మన్మధరావుకు పెళ్లి చేయదలచి దగ్గరి బంధువులందరికీ మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని చెప్పాడు. ఒకరోజు తగరపువలసలో…