నీకూనాకూమధ్య. వ.క. — చక్రవర్తి నువ్వదే ఎగబాకడం అంటావునేను దిగజారుడు అంటాను.నీకు నిచ్చెనగా కనబడిందినాకు పామునోరుగా తోస్తుంది.నీకు అంతస్తులోనే అంతానూ..నాకు అంతస్సులో!రొమ్ములు గుద్దెయ్యడానికినీకు సహస్రహస్తాలు!జనాన్ని కుమ్మెయ్యడానికినీకు వెయ్యికొమ్ములు!తాటిచెట్టూ కల్లుకుండాగద్దెపై ఉన్నట్టే నాకుంటుంది.చిత్తుకాగితాల బస్తామంత్రాంగం జరుపుతున్నట్టే…
పలుకుబడి కథలు కాశీ విశ్వనాథం పట్రాయుడు కతికితే అతకదు అనకాపల్లిలో నివాసముంటున్న ఆనందరావు తన కొడుకు మన్మధరావుకు పెళ్లి చేయదలచి దగ్గరి బంధువులందరికీ మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని చెప్పాడు. ఒకరోజు తగరపువలసలో…