https://sirimalle.com/wp-content/uploads/2019/03/chaitrachithram-sravanthi_apr2019.mp3 మత్తకోకిల చైత్రమన్న వసంతశోభకు చక్కనౌ నుడికారమై పత్రపుష్పఫలాదికాంచితపాదపద్విజరాగముల్ (1) చిత్రచిత్రకవిత్వశాస్త్రవిశేషచర్చలు షడ్రుచుల్ మిత్రబంధుసమాగమంబులు మించు రోజులె తెచ్చుగా 1 (1) ఆకులు,పువ్వులు,పండ్లు మొదలగువానితో చక్కగా శోభిల్లేచెట్లు, పక్షులకూతలు ఉ. ఏవిభు దేవళం బొకటియేనియు…
హరచూడా హరిణాంక వక్రతయుఁ, గాలాంతస్ఫురచ్చండికా పరుషోద్గాఢపయోధర స్ఫుటతటీ పర్యంతకాఠిన్యమున్, సరసత్వంబును సంభవించె ననఁగా సత్కావ్యముల్ దిక్కులం జిరకాలంబు నటించుచుండుఁ గవిరాజీగేహరంగంబులన్! ఆంధ్రభారతీ ప్రత్యక్షావతీర్ణస్వరూపుడైన మహాకవి శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణము అవతారిక (1-11) లో…
‘గల్పిక’ అనే పదం తెలుగు భాషలో పట్టాలు పొందిన వారికి తప్ప సాధారణ భాషాభిమానులు, సాహిత్యప్రియులకు అంతగా పరిచయం లేని పదం అవుతుంది. అందుకే మన సిరిమల్లె లో ‘గల్పిక’ అనే ఒక శీర్షికను…
తొట్టతొలి వాట్సాప్ సాహితీ దినసంచిక “సాహితీ సిరికోన” (Silicon=సిరికోన; రలయోరభేదః) లోంచి ఏర్చి, కూర్చిన రచనలను చదవడానికి, వారి పేర్ల మీద క్లిక్ చేయండి. భూమి గీతం – దివాకర్ల రాజేశ్వరి శిశిర వికారంలో…
ప్రత్యేకమైన పనికి నియోగించబడిన కొన్ని వందల మందిలో నేనొకడిని. ఆ పని కార్ఖానాను గుర్తుకు తెస్తుంది. కార్ఖానా బయట- జీవితంలో రకరకాల వెలుగునీ, చీకటినీ, మసకనీ చూసే జిజ్ఞాసాపరుడిగా మధ్యాహ్నభోజన విరామ సమయంలో “ఎవరావిడ”…
ప్రపంచ సాహిత్యంలో యాత్రా చరిత్రలు-వాటి ప్రాముఖ్యత ప్రత్యేకించి – తెలుగులో యాత్రా చరిత్రలు ౧. ఈ వ్యాసానికి ప్రధాన ఆధారం: డా. మచ్చ హరిదాసు; తెలుగులో యాత్రా చరిత్రలు పి.హెచ్.డి సిద్ధాంత గ్రంథం; ఉస్మానియా…
సాటిలేని నాటి ‘నాసదీయసూక్తం’ ఎగములో (ప్రపంచంలో) మానవజాతి యొక్క ప్రాచీనమైన మొదటి జ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన వాగ్మయం (పలుకునెరవన) వేదము (మినుకు). సుమారుగా ఆరువేల ఏండ్ల క్రితమే మునిమతం (హిందూమతం) లోని ఋషులు విశ్వాన్ని…
హే ప్రభు యేసూ ……..హే ప్రభు యేసూ ……సిల్వధరా ….పాపహరా ….శాంతిపరా ….చర్చి మైకులోంచి పెద్దగా వినిపిస్తున్నది పాస్టర్ గారు పెట్టిన పాట. నులకమంచం లో బద్ధకంగా ముసుగు పెట్టి పడుకున్న రూతు “అబ్బో…
చాతక పక్షి ఎవరైన దేనికోసమైనా, ఎవరికోసమైనా ఎదురుచూస్తుంటే, వారిని ‘చాతకపక్షి’ లా ఎదురుచూస్తున్నారు, అని అంటుంటారు. అంటే దీక్షకు వేచి ఉండే ఓర్పుకు ఈ చాతక పక్షి ని ఉదాహరణగా చెప్తారు. అంటే ఈ…
మనం తరచూ ఆంగ్లంలో వాక్యాలు వ్రాసేటప్పుడు చాలా PUNCTUATION MARKS ఉపయోగిస్తాము. అందులో కొన్నిటి పేర్లు క్రింద ఉదహరించబడ్డాయి. వాటికి తెలుగు అర్థాలు తెలుసుకోండి చూద్దాము. HINTS:- PUNCTUATION MARKS FULL STOP (.)…