Menu Close
మెదడుకు మేత
- దినవహి సత్యవతి -

క్రింద ఇవ్వబడిన ఆంగ్లపదాలకు తెలుగు పదాలు/అర్థాలు కనుగొనండి.

1. CRACKER

2. FRAUD

3. DEVIL

4. TROUBLE

5. SECURITY

6. FUMBLE

7. STORY

8 . THIRST

9. BOW

10. DANCER

11. HOOD

12. FRUIT

13. MARKET

14. PENSION

15. AGAIN

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »
1. టపాకాయ 2. ఠవళి 3. డగర
4. ఢక్కామొక్కీ 5. రక్షణము 6. తడబడు
7. కథ 8. దప్పిక 9. ధనువు
10. నర్తకి 11. పడగ 12. ఫలము
13. బజారు 14. భరణము 15. మఱల

తెలుగు హల్లులు 15 To 25 :

ఠ    డ    ఢ    ణ

త    థ    ద    ధ    న

ప    ఫ    బ    భ    మ

Posted in May 2018, మెదడుకు మేత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *