Menu Close
Puzzle Page Banner

ఈ దిగువ ఇవ్వబడిన ఆంగ్ల వాక్యాలకు తెలుగులో సరిపడే ఏకపద అర్థం కనుక్కోండి.

  1. To Rob Rich And Distribute To Poor  (2,2)
  2. Incriminating Details About Any Particular Issue (4)
  3. Voluntary Services Of Devotees (4)
  4. Periodic Supply Of  Water For Dry Crops (4)
  5. Jugglery Of Numbers (3,3)
  6. Minimum Facility To Survive (3)
  7. A Formality Of Identification And Collection Of Facts About The Deadbody  Before Its Disposal (4)
  8. A Trouble Or Setback In The Initial Stages (4)
  9. Purposeless And  Impeding Discussions (5)
  10. Counting Of Money And  Other Offering To Lord Venkateswara At Tirupati (5)

గమనిక: బ్రాకెట్లలో పదములోని అక్షరాల సంఖ్య ఇవ్వబడింది.

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »
  1. ధర్మకన్నం
  2. తబిసీళ్ళు
  3. కర సేవ
  4. ఆరుతడి
  5. అంకెల గారడీ
  6. తికాణా
  7. పంచనామా
  8. బాలారిష్టం
  9. శషభిషలు
  10. పరకామణి
Posted in December 2018, మెదడుకు మేత

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!