Menu Close
Puzzle Page Banner

కనుక్కోండి చూద్దాం !

తెలుగు అక్షరాలకు ఆంగ్ల సూచనలు

  1. 1, 4, 9, 13  అక్షరాలు    -  I N F I N I T E  తెలుగు అర్థముతో
  2.  2, 5, 13    అక్షరాలు    -  T H I C K  తెలుగు అర్థముతో
  3.  3, 9         అక్షరాలు    -  D O N O R   తెలుగు అర్థముతో
  4.  6, 7, 6      అక్షరాలు    -  T R E N C H  తెలుగు అర్థముతో
  5.   1 ,8         అక్షరాలు    -  S C O R P I A N  తెలుగు అర్థముతో
  6.   10, 9, 13  అక్షరాలు    -  S T O L E N  తెలుగు అర్థముతో
  7.  11, 12       అక్షరాలు    -  K I N D  తెలుగు అర్థముతో

ఆ పదమేమిటో కనుక్కోండి చూద్దాం!

సమాధానమునకై ఇక్కడ క్లిక్ చేయండి »
అమందానంద కందళిత హృదయము (AN INEXPLICABLE SWEET SOUND THAT A HEART MAKES WHEN FILLED WITH JOY)
Posted in July 2018, మెదడుకు మేత

1 Comment

  1. Sreedhar

    scorpian ను తెలుగు లొ తేలు లెదా వౄశ్చికము అని అంటారు మిరు ఇచ్ఛిన దాని ప్రకరం ఇది వివరిస్తార?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *